చిరంజీవి ఆదాయం పై..

అలాగే చిరంజీకి ఆదాయం పన్ను శాఖ ఏ ప్రాతిపదికిన ఐటి సన్మాన్ అవార్డును ప్రధానం చేసి సత్కరించిందో తెలియచేయాలని ఆదాయం పన్ను శాఖ అదనపు కమీషనర్ ని కోరారు. ఈ మేరకు వివరాలను తనకు సమాచార సేకరణ హక్కు కింద తెలియచేయాలని ఆయన కోరారు. బకాయిలు లేకుండా ఆదాయం పన్నును తాను చిరంజీవి అనేక సందర్భాల్లో పేర్కొన్నారు. అవార్డును..ఎక్కువగా ఆదాయం పన్నును చెల్లిస్తున్నందుకా లేక గత అనేక సంవత్సరాలుగా ప్రతీ ఏడాదీ ఆదాయం పన్నును చెల్లిస్తున్నందువల్లో తెలియచేయాలని కోరారు.
movies telugu prakash rao chiranjeevi hyderabad allu aravind apsrtc హైదరాబాద్ చిరంజీవి అల్లు అరవింద్


Click it and Unblock the Notifications