మహేష్‌బాబు ఫాన్స్ కు గుడ్ న్యూస్, త్వరలో డబుల్ ధమాకా!‌

ప్రిన్స్ మహేష్‌బాబు లాంటి యాక్టర్ ఉన్నప్పుడు మంచి డైలాగ్స్ రాయాలి అనిపిస్తుంది. మహేష్ లేకపోతే 'భరత్ అనే నేను' సినిమా ఇంత పెద్ద హిట్ కాదని కొరటాల శివ అన్నారు.తాజాగా జరిగిన సక్సెస్ మీట్ లో భాగంగా మహేష్ బాబు మాట్లాడుతూ దర్శకుడు కొరటాల శివకు రుణపడి ఉంటానని అన్నారు.'త్వరలోని ఆ ఫైట్ ను యాడ్ చేస్తామని వెల్లడించాడు.

భరత్ అనే నేను 100 కోట్ల క్ల‌బ్ లోకి

భరత్ అనే నేను 100 కోట్ల క్ల‌బ్ లోకి

మహేష్‌బాబు, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన భరత్అనే నేను చిత్రం విజయఢంకా మోగిస్తున్నది. మూడు రోజుల్లోనే సినిమా 100 కోట్ల క్ల‌బ్ చేరిన చిత్రంగా ఘ‌త‌న అందుకుంది. ఈ శుక్రవారం తిరుపతిలో ఈ సినిమా సక్సెస్ మీట్ గ్రాండ్ గా చెయ్యబోతున్నారు.

డైరెక్టర్ కు రుణపడి ఉంటా

డైరెక్టర్ కు రుణపడి ఉంటా

తాజాగా జరిగిన సక్సెస్ మీట్ లో భాగంగా మహేష్ బాబు మాట్లాడుతూ దర్శకుడు కొరటాల శివకు రుణపడి ఉంటానని అన్నారు. గతంలో కొరటాల శివ తనకు శ్రీమంతుడు లాంటిపెద్ద హిట్‌ ఇచ్చారని, ఇప్పుడు మళ్లీ హిట్‌ సినిమా ఇచ్చారని అన్నారు. విజయవంతమైన సినిమాలు లేకపోవడంతో రెండేళ్లుగా ఒత్తిడిలో ఉన్నానని, భరత్‌ అనే నేను సినిమా హిట్‌తో చాలా ఆనందంగా ఉందని మహేష్ చెప్పారు.

 భరత్ అనే నేను లో హోలీ ఫైట్

భరత్ అనే నేను లో హోలీ ఫైట్

ఈ సక్సెస్ మీట్ లో భాగంగా మీడియా వారు ఒక ప్రశ్న అడగడం జరిగింది. ఈ సినిమాలో హోలీ ఫైట్ ఎప్పుడు యాడ్ చేస్తున్నారని అడిగినప్పుడు, దర్శకుడు కొరటాల శివ ''త్వరలోని ఆ ఫైట్ ను యాడ్ చేస్తామని వెల్లడించాడు. నిజంగా ఈ న్యూస్ అభిమానులకు గుడ్న్యూస్ అని చెప్పాలి. అంటే అభిమానులకు సక్సెస్ తో పాటు ఫైట్ డబల్ ధమాక అన్నమాట.

మహేష్, కొరటాల మరోసారి

మహేష్, కొరటాల మరోసారి

మహేష్ లాంటి యాక్టర్ ఉన్నప్పుడు మంచి డైలాగ్స్ రాయాలి అనిపిస్తుంది. మహేష్ లేకపోతే ‘భరత్ అనే నేను' సినిమా ఇంత పెద్ద హిట్ కాదని కొరటాల శివ అన్నారు. మరో అద్భుతమైన కథతో మహేష్ బాబుతో మరో సినిమా చేస్తానని, కథ కుదిరినప్పుడు నేనే స్వయంగా మహేష్ కు కథ వినిపిస్తానని కొరటాల శివ చెప్పడం జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X