Don't Miss!
- News Modi-Hanuman Chalia:హనుమాన్ ఛాలీసాపై ప్రధాని మోదీ వివాదాస్పద వ్యాఖ్యలు..!
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
హీరో కార్తీ "చినబాబు" టీజర్ కు అద్భుతమైన స్పందన!
చినబాబు సినిమా టీజర్ చూస్తుంటే గ్రామీణ నేపథ్యంలో జరిగే ఒక రైతు గురించి సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. చినబాబు టీజర్ లో కార్తీ డైలాగు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. "పుట్టించినవాడు దేవుడైతే... పండించిన వాడు కూడా దేవుడే" "నువ్వే రైతు అయితే కాలర్ ఎగరేసుకొని తిరుగు" అంటూ రైతుల గొప్పదనం గురించి దర్శకుడు పాండిరాజ్ రాసిన డైలాగ్స్ కు మంచి స్పందన లభిస్తోంది. నటుడు సత్యరాజ్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. డి.ఇమాన్ సంగీతం అందిస్తున్న చినబాబు సినిమాను నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ లో సమర్పిస్తున్నారు.
నటీనటులు:
కార్తీ,
సయేష,
ప్రియా
భవాని
శంకర్,
సత్య
రాజ్,
భానుప్రియ,
తదితరులు.
సాంకేతిక
నిపుణులు:
కథ
-
స్క్రీన్
ప్లే
-
దర్శకత్వం
:
పాండిరాజ్,
నిర్మాతలు:
సూర్య,
మిరియాల
రవీందర్
రెడ్డి,
సహా
నిర్మాతలు:
సి.హెచ్.
సాయి
కుమార్
రెడ్డి,
రాజశేఖర్
కర్పూర,
సుందర
పాండియాన్.
సంగీతం:
డి.ఇమాన్,
కెమెరామెన్:
వేల్
రాజ్