twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరో కార్తీ "చినబాబు" టీజర్ కు అద్భుతమైన స్పందన!

    |

    చినబాబు సినిమా టీజర్ చూస్తుంటే గ్రామీణ నేపథ్యంలో జరిగే ఒక రైతు గురించి సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. చినబాబు టీజర్ లో కార్తీ డైలాగు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. "పుట్టించినవాడు దేవుడైతే... పండించిన వాడు కూడా దేవుడే" "నువ్వే రైతు అయితే కాలర్ ఎగరేసుకొని తిరుగు" అంటూ రైతుల గొప్పదనం గురించి దర్శకుడు పాండిరాజ్ రాసిన డైలాగ్స్ కు మంచి స్పందన లభిస్తోంది. నటుడు సత్యరాజ్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. డి.ఇమాన్ సంగీతం అందిస్తున్న చినబాబు సినిమాను నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ లో సమర్పిస్తున్నారు.

    నటీనటులు:
    కార్తీ, సయేష, ప్రియా భవాని శంకర్, సత్య రాజ్, భానుప్రియ, తదితరులు. సాంకేతిక నిపుణులు: కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం : పాండిరాజ్, నిర్మాతలు: సూర్య, మిరియాల రవీందర్ రెడ్డి, సహా నిర్మాతలు: సి.హెచ్. సాయి కుమార్ రెడ్డి, రాజశేఖర్ కర్పూర, సుందర పాండియాన్. సంగీతం: డి.ఇమాన్, కెమెరామెన్: వేల్ రాజ్

    Good response for karthi chinababu teaser!

    English summary
    The Telugu version of the film has been titled 'Chinababu'. Featuring Karthi and Sayyesha Saigal, the makers recently released the title logo and teaser. teaser getting good response from the audience.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X