బాలయ్య తో బి.గోపాల్ కాదు

వారు వరుణ్ సందేష్ తో పొల్దాదవాన్ రీమేక్ చేస్తున్నారు. ఆ తర్వాత నాగార్జున సైతం బోయపాటికి హ్యాండు ఇచ్చి కింగ్ చేసాడు. అయితే బోయపాటి కథపై బాలయ్యకు నమ్మకం ఉండటం వల్లే బోయపాటిని పిలిచారని తెలుస్తోంది. ఇక బి.గోపాల్ కి ఇప్పటికీ కథ సెట్ కాకపోవటమే ఆయనకీ ఈ చిత్రం చేజారిందని వినపడుతోంది. వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఈ చిత్రం స్క్రిప్టు వర్క్ ఇప్పటికీ పూర్తయిందని,నయనతార హీరోయిన్ గా చేసే అవకాశముందని సమాచారం.
balakrishna gopal boyapati seenu tulasi mithrudu gopichand varun sandesh nagarjuna కింగ్ నాగార్జున బాలకృష్ణ బిగోపాల్ మిత్రుడు బోయపాటి శీను తులసి


Click it and Unblock the Notifications