twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలయ్య తో బి.గోపాల్ కాదు

    By Staff
    |

    Balakrishna
    బాలకృష్ణ, బి.గోపాల్ కాంబినేషన్లో ప్రారంభం కానున్న సినిమాకి ప్రస్తుతానికి బ్రేక్ పడినట్లే అని సమచారం. ఆ స్లాట్ లోకి బోయపాటి శీను వచ్చి చేరాడు. తులసి తర్వాత బోయపాటి ఒక్క సినిమా కూడా ఓకే చేయించుకోలేకపోయాడు. ఆ మధ్యన మిత్రుడు ముందు బాలయ్యకు ఓ కథ చెప్పాడు కానీ అది వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత గోపీచంద్ తో చేద్దామని జెమినీ సర్కూట్స్ నిర్మాతగా ఆఫీస్ కూడా తెరిచారు కానీ ఫలించలేదు.

    వారు వరుణ్ సందేష్ తో పొల్దాదవాన్ రీమేక్ చేస్తున్నారు. ఆ తర్వాత నాగార్జున సైతం బోయపాటికి హ్యాండు ఇచ్చి కింగ్ చేసాడు. అయితే బోయపాటి కథపై బాలయ్యకు నమ్మకం ఉండటం వల్లే బోయపాటిని పిలిచారని తెలుస్తోంది. ఇక బి.గోపాల్ కి ఇప్పటికీ కథ సెట్ కాకపోవటమే ఆయనకీ ఈ చిత్రం చేజారిందని వినపడుతోంది. వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఈ చిత్రం స్క్రిప్టు వర్క్ ఇప్పటికీ పూర్తయిందని,నయనతార హీరోయిన్ గా చేసే అవకాశముందని సమాచారం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X