»   »  గోపాలరెడ్డికి ఏక్సిడెంట్...బాలయ్య పరామర్శ

గోపాలరెడ్డికి ఏక్సిడెంట్...బాలయ్య పరామర్శ

Posted By:
Subscribe to Filmibeat Telugu
Balakrishna
బాలకృష్ణతో గతంలో ఎన్నో హిట్ చిత్రాలు నిర్మించిన భార్గవ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ ...ఎస్.గోపాల రెడ్డి నిన్న చెన్నైలో కారు ఏక్సిడెంటుకి గురిఅయ్యారు. వెంటనే దగ్గరలో ఉన్న కార్పోరేట్ ఆసుపత్రికి ఆయనను తరలించారు. తలకి దెబ్బ తగిలిన ఆయన డాక్టర్ల పర్యవేక్షణలో ట్రిట్ మెంట్ తీసుకుంటున్నారు. ఇక ఆయనను పలకరించటానికి బాలకృష్ణ హుటాహుటిన చెన్నై వెళ్ళినట్లు సమాచారం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X