వపన్ -వెంకీ ‘గోపాలా గోపాలా’ ఫస్ట్ లుక్ (మోషన్ పోస్టర్)

By Bojja Kumar

హైదరాబాద్: అంతా ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ‘గోపాలా గోపాలా' ఫస్ట్ లుక్ విడుదలైంది. హిందీలో విజయవంతమైన 'ఓ మై గాడ్‌' చిత్రాన్ని పవన్‌ కల్యాణ్‌, వెంకటేష్ మల్టీ స్టారర్‌గా తెలుగులో 'గోపాలా గోపాలా'గా రీమేక్ చేస్తున్నారు.

Gopala Gopala Motion Poster – First Look

ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మోడరన్‌ కృష్ణుడు పాత్రలో కనిపిస్తాడు. వెంకటేష్ వ్యాపారి పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో చిత్ర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

కిషోర్ పార్ధసాని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సురేష్ బాబు, శరత్ మరార్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో మధు శాలిని, దీక్ష పంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X