వచ్చేది కమిలినీ అందాలు పండుగ!

వేణు హీరోగా చేస్తున్న ఈ సినిమా మరో సారి కోనసీమ అందాలను అలవోకగా ప్రదర్శించనుంది. వల్లూరిపల్లి రమేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం మొదటి షెడ్యూలు హైదరాబాద్ లో ప్రారంభం అయ్యి...గోదావరి చుట్టు ప్రక్కల ప్రాంతాలలో ఫినిష్ అవుతుంది.ఇది ఓ అందమైన ప్రేమ కథగా రమేష్ వర్ణిస్తున్నాడు.అంటే కమిలినీ ముఖర్జీ కావ్యనాయకలా ఓ ప్రత్యేక లుక్ తో కనిపించనుందన్నమాట. దాంతో పరిశ్రమలో అంతా రాబోయేది కమిలినీ అందాలు పండుగ అంటున్నారు. బెస్టాప్ లక్ కమిలినీ...


Click it and Unblock the Notifications











