విలన్ గా 'గోపీచంద్'?

కథానాయకుడిగా 'యజ్ఞం' చిత్రం ద్వారా సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన గోపీ ఆ చిత్రం విజయవంతం అవడంతో కథానాయకుడిగానే కొనసాగుతూ వచ్చాడు. ఈ క్రమంలో 'ఆంధ్రుడు', 'రణం', 'ఒక్కడున్నాడు', 'లక్ష్యం', 'ఒంటరి' వంటి విజయవంతమైన చిత్రాలలో నటించాడు. తాజా అందిన సమాచారం ప్రకారం గోపీచంద్ మరో సారి విలన్ గా నటించబోతున్నాడు. వెంకటేష్, శ్రీను వైట్లల కాంబినేషన్ లో వస్తున్న 'నమో వెంకటేశా' చిత్రంలో గోపీచంద్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడట. నటుడిగా తాను ఎలాంటి ఇమేజ్ లో ఇరుక్కోకుండా గోపితీసుకున్న నిర్ణయం అభినందనీయం...
gopichand villain namo venkatesha venkatesh trisha srinu vitla గోపీచంద్ విలన్ నమో వెంకటేశా వెంకటేష్ శ్రీను వైట్ల త్రిష


Click it and Unblock the Notifications