అనూష్క మేటర్ గురించి గోపీచంద్

కరెక్టే...కథ వినగానే ఫలానా హీరోయిన్ బాగుంటుందని సజెస్ట్ చేస్తూంటాము. దర్శక,నిర్మాతలకు ఇష్టమయితే అమలు చేస్తారు. అంతే. అయినా మనకు హీరోయిన్స్ కొరత బాగానే ఉంది.ఉన్నవారితోనే సరిపెట్టుకోవాలి అన్నాడు గమ్మత్తుగా నవ్వుతూ...సర్లేండి..అనూష్క గురించి ఓ రెండు మాటలు చెప్పండి అంటే...అదేంటో గానీ ఆమె లొకేషన్లోకి రాగానే వాతావరణం జాలీగా మారిపోతుంది. పెద్ద హీరోయిన్ ననే ఆలోచన లేకుండా అందరితో కలసిపోతుంది అన్నాడు. అయినా హీరోతో ఎంత పెద్ద హీరోయిన్ అయినా కలిసిపోకుండా ఎలా ఉంటుంది. అయినా లవ్ ఎఫైర్ విషయం లీక్ చేస్తాడేమో...కామెంట్ చేస్తాడేమో అనుకున్న వారికి నిరాశే కలిగింది.


Click it and Unblock the Notifications











