విలన్ గా హీరో గోపీచంద్?

గతంలోనూ తేజ చిత్రాల్లో పూర్తి స్ధాయి విలన్ గా కనిపించి డామినేట్ చేయటం ఆ ఆలోచనకి కారణమంటున్నారు. అయితే అది పూర్తిగా కన్ఫర్మ్ కాదని ఆ పాత్ర కోసం చాలామందిని చూసిన తర్వాత గోపీచంద్ మాత్రమే సరిపోతాడని భావించి అడుగుతున్నారని కొందరంటున్నారు. ఏదైమైనా గోపీచంద్ ఈ ప్రాజెక్టు ఒప్పుకుంటే గొప్ప విజయం క్రింద లెక్కే. ఎందుకంటే నటుడన్న వారు ఏదైనా చెయ్యగలిగి ఉండాలి. అవకాశమెస్తే తనను తాను ప్రూవ్ చేసుకునే పాత్ర వస్తే వదులుకోకూడదని అతని అభిమానులు అంటున్నారు. ఇదే నిజమైతే వర్షం,జయం నాటి హిట్స్ పునరావృతమయ్యే వాతావరణం ఏర్పడుతుందన్నమాట. బెస్టాఫ్ లక్.


Click it and Unblock the Notifications











