యాక్షన్ హీరో లవర్ బోయ్ గా అమ్మాయిల మనస్సు కొల్లగొడతాడా...?

By Sindhu

గోపిచంద్ లో యాక్షన్ హీరో లక్షణాలు ఎక్కువ. ఇతగాడి మీద దర్శకులు ఓ మాంచి యాక్షన్ సినిమానే తీయాలని అనుకుంటారు. కానీ దీనికి భిన్నంగా 'వాంటెడ్" చిత్ర దర్శకుడు బివియస్ రవి లవర్ బోయ్ గా గోపిచంద్ ని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ నెల 21న విడుదలకు సిద్దమవుతున్న ఈ సినిమాలో గోపిచంద్ కొత్త లుక్ తో కనిపిస్తాడని తెలుస్తోంది.

ప్రస్తుతం విడుదలయిన ఈ సినిమా స్టిల్స్ చూసిన వారు లవర్ బోయ్ లా కనిపిస్తున్న గోపీచంద్ అమ్మాయిల మనసులను కొల్లగొడతాడని చెప్పుకుంటున్నారు. గోపిచంద్‌ తరహా యాక్షన్‌తో పాటు సినిమా చాలా కొత్తగా, స్టయిలిష్‌ గా అనిపిస్తుంది. 'వాంటెడ్‌" అనేది ఈ చిత్రానికి యాప్ట్‌ టైటిల్‌. ఇందులో హీరోకి హీరోయిన్‌ 'వాంటెడ్‌". హీరోయిన్‌కి విలన్‌ 'వాంటెడ్‌". విలన్‌ కి హీరో 'వాంటెడ్‌". ఇదే ఈ చిత్రం ప్రధాన కథాంశంమరి బివియస్ రవి చేసిన ఈ ప్రయత్నం ఎంత వరకూ వర్కవుట్ అవుతుందో వేచి చూడాల్సిందే. ఈ చిత్రంలో గోపీచంద్ సరసన వేదం హీరోయిన్ దీక్షాసేథ్ కథానాయికగా నటించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X