గోపీచంద్ వివాహ మధుర క్షణాలు(ఎక్సక్లూజివ్ ఫోటోలు)
హైదరాబాద్ : హీరో గోపీచంద్ వివాహం రేష్మాతో హైదరాబాద్‌లోని ఎన్.కన్వెన్షన్ సెంటర్‌లో ఆదివారం రాత్రి వైభవంగా జరిగిన సంగతి తెలిసిమందే. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు హాజరై నూతన వధూవరులకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు.
గోపీచంద్ నిశ్చితార్దం డిసెంబర్లో జరిగింది. రేష్మ ..హీరో శ్రీకాంత్ కు బంధువు. కొద్ది రోజుల క్రితమే సంగీత్ సెర్మనీ కూడా జరగింది. ఈ వేడుకకి ఇండస్ట్రీకి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
మరో ప్రక్క హీరో గోపీచంద్ కెరీర్ కూడా ఊపందుకుంది. తన తాజా చిత్రం సాహసం ట్రైలర్ కి మంచి క్రేజ్ వచ్చింది. యేలేటి చంద్రశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం లో వాచ్ మెన్ గా కనిపించనున్నాడు. నిధి వేట నేపధ్యంలో కథ,కథనం జరుగుతుంది.
వివాహానికి చెందిన మరిన్ని ఫోటోలు మీ కోసం.....

తాళి కట్టడానికి ముందు...గోపీచంద్, రేష్మి

పెళ్లికూతురుతో మరో మధుర క్షణం...

ఇద్దరూ పెళ్లికి వచ్చి పెద్దల ఆశ్వీర్వాదం కోసం...

ముచ్చటైన జంట...అని అందరూ అనుకుంటున్న వేళ

రేష్మి మెడలో తాళి కడుతూ...

గోపీచంద్ నవ్వుతూ..ఆమె సిగ్గు పడుతూ...

తలంబ్రాలు సిద్దమవుతూ దంపతులు

తలంబ్రాలు పోసుకుటూ కొత్త జంట..

దంపతులు ఇద్దరూ...ఉంగరాలు తీసే ముచ్చట..

కృష్ణ, విజయనిర్మల దంపతులతో..కొత్త జంట

ప్రముఖ నిర్మాత రామానాయుడుతో కొత్త జంట..

సునీల్,బెల్లంకొండ సురేష్ కలిసి కొత్త జంటతో..

వేద మంత్రాల సాక్షిగా మరోసారి...

క్లోజ్ అప్ లో కొత్త జంట...

గోపీచంద్ జీవిత హీరోయిన్...


Click it and Unblock the Notifications











