గోపీచంద్...అనూష్క కాంబినేషన్ లో

అందులోనూ 'ఒంటరి'అపజయం నుంచి త్వరగా కోలుకోవాలని కృత నిశ్చయంతో ఉన్నాడని సన్నిహితులు అంటున్నారు. గోపీచంద్ చాలా మందిలా కాకుండా నటనపై కోర్సు చేసి రావటం తో స్కిప్టు పై మంచి అవగాహనే ఉందిట.'అమ్మాయి నవ్వితే', 'మనసుతో' వంటి ప్లాపు సినిమాల్ని నిర్మించిన వి. ఆనందప్రసాద్ తన భవ్య క్రియేషన్స్ బానర్‌పై ఈ సినిమా ను నిర్మిస్తున్నాడు. దాంతో ఆయన కూడా ఎలాగైనా మంచి హిట్ కొట్టాలి అన్న కసితో ఉన్నారట. ఏప్రిల్ నెలాఖరు వరకు తొలి షెడ్యూలు జరుపుకునే ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. వెట్రి సినిమాటోగ్రఫి అందిస్తున్నఈ చిత్రానికి ఎం. రత్నం మాటలు రాస్తున్నాడు. దర్శకుడు గతంలో కెమెరామెన్ కాబట్టి విజువల్ ట్రీట్ లా సినిమా ఉండే అవకాసం ఉంది. అంటే త్వరలో గోపీచంద్ లక్ష్యం స్దాయి హిట్టును అందించి తన కెరీర్ గ్రాఫ్ ని నిలబెట్టుకుంటాడన్నమాట.


Click it and Unblock the Notifications











