గోపీచంద్‌ కొత్త చిత్రం డిటేల్స్...

By Srikanya

గోపీచంద్ మరో కొత్త చిత్రం కమిటయ్యారు. ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ బాలాజీ రియల్ మీడియా గోపీచంద్ హీరోగా తెలుగులో ఈ భారీ చిత్రాన్ని నిర్మించనుంది. తాండ్ర రమేష్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని భూపతి దర్శకత్వం వహిస్తాడు. నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ 'గోపీచంద్ ఇమేజ్‌కు తగినట్టుగా యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ అంశాల మేళవింపుతో ఈ చిత్ర కథాంశం వుంటుంది. ఈ నెలాఖరులో పూజా కార్యక్షికమాలతో లాంఛనంగా షూటింగ్ ప్రారంభిస్తాం. ఓ ప్రముఖ హీరోయిన్ ఈ చిత్రంలో నటిస్తుంది. నిర్మాణపరంగా భారీ వ్యయంతో ఈ సినిమాను తెరకెక్కిస్తాం. నటీనటుల వివరాలు త్వరలో ప్రకటిస్తాం' అన్నారు. ఈ చిత్రానికి మాటలు: యం. రత్నం, సంగీతం: తమన్, కెమెరా: శక్తి శరవణన్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X