ఆ పనికోసమే ఖండాలాకి గోపీచంద్ టూర్

By Srikanya

గోపీచంద్ రీసెంట్ గా ఖండాలా వెళ్ళివచ్చారు. కారణమేమిటా అంటే...అక్కడ తన రచయిత నుంచి దర్శకుడుగా మారుతున్న బి.వి.యస్ రవి చిత్రం మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం. సంగీత దర్శకుడు చక్రి, గోపీచంద్, దర్శుకుడు రవి ఈ సిట్టింగ్స్ కు హాజరై నాలుగు పాటలు ఓకే చేసుకొచ్చారని సమాచారం. ఆగస్టు 12న ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ పతాకంపై ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. వేదంలో అల్లు అర్జున్ సరసన చేసిన దీక్షా సేధ్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. బి.గోపాల్ దర్శకత్వంలో గోపీచంద్ చేయాల్సిన చిత్రం షూటింగ్ ఆపుచేసుకుని ఈ చిత్రం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X