ట్విట్టర్ రివ్యూ: 'పంతం' నెగ్గేలా.. గ్లామర్‌తో పడేసిన మెహ్రీన్, మెసేజ్‌తో మెప్పించిన గోపీచంద్!

Recommended Video

Pantham Movie Twitter Review

ఆరడుగుల కటౌట్, యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టే నైపుణ్యం హీరో గోపీచంద్ సొంతం. ప్రయత్నలోపం లేకపోనప్పటికీ ఇటీవ సరైన కథలు ఎంచుకోకపోవడంతో గోపీచంద్ విజయానికి దూరంగా ఉన్నాడు. గోపీచంద్ తాజాగా నటించిన చిత్రం పంతం. ఈ చిత్రం విజయం సాధించడం గోపించంద్ కెరీర్ కు చాలా కీలకం కానుంది. పంతం ట్రైలర్ చిత్రంపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. ట్రైలర్ చూస్తే ఈ సారి గోపీచంద్ హిట్టు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. నేడు (గురువారం జులై 5) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. యూఎస్ లో ఇప్పటికే ప్రీమియర్ షోలు పడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉందొ చూద్దాం..

పంతం నెగ్గింది

ఫస్ట్ హాఫ్ బావుంది. సెకండ్ హాఫ్ ఎమోషనల్ గా నడిపించారు. మెహ్రీన్ గ్లామర్, గోపీచంద్ నటన ఈ చిత్రానికి ప్రధాన బలం.

యావరేజ్

యావరేజ్ చిత్రం. కొత్తగా ఏమీ లేదు. పంతం చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది.

ఇంటర్వెల్ సీన్ అదుర్స్

చిత్రంలో కామెడీ సన్నివేశాలు చాలా బావున్నాయి. ఇంటర్వెల్ సన్నివేశం ఆకట్టుకునే విధంగా ఉంది.

మళ్ళీ అలాంటి కథే

రెగ్యులర్ గా చూసే సందేశాత్మక చిత్రమే. గోపీచంద్ టాలెంట్ కు తగ్గ కథ కాదు.

25 వ చిత్రం

గోపించంద్ నటించిన 25 వ చిత్రం పంతం. యూఎస్ ప్రీమియర్స్ నుంచి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి.

బుకింగ్స్ బావున్నాయి

పంతం చిత్రానికి ప్రీ రిలీజ్ బుకింగ్స్ బావున్నాయి. అన్ని ఏరియాలలో ఈ చిత్రంపై ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు.

గోపీచంద్ నటన

గోపిచంద్ నటన ఫెంటాస్టిక్ అనిపించే విధంగా ఉంది. ఎమోషనల్ గా సాగె పట్టున్న కథ పంతం.

మసాలా కూడా

పంతం చిత్రంలో మసాలా, మెసేజ్ రెండూ ఉన్నాయి.

మెహ్రీన్ కు మరో విజయం

మెహ్రీన్ కు పంతం రూపంలో మరో విజయం దక్కబోతోంది.

గ్రాండ్ రిలీజ్

పంతం చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలవుతోంది. కె చక్రవర్తి ఈ చిత్రానికి దర్శకుడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X