గోపీచంద్ - సంప‌త్ నంది మూవీ అప్డేట్స్

By Bojja Kumar

మాస్ యాక్ష‌న్ హీరో గోపీచంద్‌, హ్యాట్రిక్ హిట్ డైరెక్ట‌ర్ సంప‌త్ నంది కాంబినేష‌న్‌లో శ్రీ బాలాజీ సినీ మీడియా బ్యాన‌ర్‌పై జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మాత‌లుగా ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. రీసెంట్ గా సినిమా బ్యాంకాక్‌లో జ‌రిగిన భారీ తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్‌లో 70 మంది న‌టీన‌టులు పాల్గొనగా 30 రోజుల పాటు చిత్రీక‌ర‌ణ జ‌రిగింది. అద్భుత‌మైన బ్యాంకాక్ లోకేష‌న్స్‌లో సినిమాకు సంబంధించిన కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత‌లు మాట్లాడుతూ సినిమాకు సంబంధించిన విశేషాలు తెలియజేసారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X