చెల్లెలు సెంటిమెంట్ ప్రధానంగా 'శౌర్యం'

By Staff
Souryam
ఒక్కడున్నాడు,ఒంటరి చిత్రాల అనంతరం గోపీచంద్ హీరోగా చేస్తున్న చిత్రం శౌర్యం. యాక్షన్ బ్యాక్ డ్రాప్ రూపొందిన ఈ చిత్రంలో అనూష్క హీరోయిన్ గా చేసింది. ప్రముఖ సినిమాటొగ్రాఫర్ శివ తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావటంతో ట్రేడ్ లోనూ మంచి అంచనాలు ఉన్నాయి. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ అందించిన సంగీతం తో ఇటీవలే విడుదల అయిన ఈ చిత్రం ఆడియో మంచి విజయాన్ని సాధించింది. గోపీచంద్ తొలిసారిగా సిస్టర్ సెంటిమెంట్ ప్రధానం గా వున్న పాత్రలో ఈ సినిమాలో కనిపిస్తారు. ఇక ఈ చిత్రం ఈ నెల ఇరవై అయిదున రిలీజ్ చెయ్యటానికి ప్లాన్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X