గోపీచంద్ వివాహం-హాజరైన ప్రముఖులు(ఫోటోలు)-1
హైదరాబాద్ : హీరో గోపీచంద్ వివాహం రేష్మాతో హైదరాబాద్‌లోని ఎన్.కన్వెన్షన్ సెంటర్‌లో ఆదివారం రాత్రి వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు హాజరై నూతన వధూవరులకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు.
గోపీచంద్ నిశ్చితార్దం డిసెంబర్లో జరిగింది. రేష్మ ..హీరో శ్రీకాంత్ కు బంధువు. కొద్ది రోజుల క్రితమే సంగీత్ సెర్మనీ కూడా జరగింది. ఈ వేడుకకి ఇండస్ట్రీకి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
మరో ప్రక్క హీరో గోపీచంద్ కెరీర్ కూడా ఊపందుకుంది. తన తాజా చిత్రం సాహసం ట్రైలర్ కి మంచి క్రేజ్ వచ్చింది. యేలేటి చంద్రశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం లో వాచ్ మెన్ గా కనిపించనున్నాడు. నిధి వేట నేపధ్యంలో కథ,కథనం జరుగుతుంది.
వివాహానికి చెందిన ఫోటోలు మీ కోసం.....

ముచ్చటైన ఈ జంటను ఆశ్వీరదించటానికి సినీ,రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

గోపీచంద్ ని ఆశ్వీరదించటానికి పవన్ కల్యాణ్ ...

గోపీచంద్,రేష్మ లను ఆశ్వీరదించటానికి ప్రభాస్ ..

గోపీచంద్,రేష్మ లను ఆశ్వీరదించటానికి రవితేజ

గోపీచంద్,రేష్మ లను ఆశ్వీరదించటానికి కీరవాణి, రాజమౌళి

గోపీచంద్,రేష్మ లను ఆశ్వీరదించటానికి నాని జంట

గోపీచంద్,రేష్మ లను ఆశ్వీరదించటానికి పరుచూరి గోపాల కృష్ణ

గోపీచంద్,రేష్మ లను ఆశ్వీరదించటానికి బి.గోపాల్, బ్రహ్మానందం

గోపీచంద్,రేష్మ ల వివాహానికి రానా, సిద్దార్ద

గోపీచంద్,రేష్మ లను ఆశ్వీరదించటానికి శ్యామ్ ప్రసాద్ రెడ్డి,తన భార్యతో

గోపీచంద్,రేష్మ ల వివాహానికి అల్లరి నరేష్

గోపీచంద్,రేష్మ లను ఆశ్వీరదించటానికి బ్రహ్మానందం

గోపీచంద్,రేష్మ లను ఆశ్వీరదించటానికి శ్రీహరి

గోపీచంద్,రేష్మ లను ఆశ్వీరదించటానికి చంద్రబాబు నాయుడు

గోపీచంద్,రేష్మ లను ఆశ్వీరదించటానికి శ్రీను వైట్ల


Click it and Unblock the Notifications











