గోపీచంద్ వివాహం-హాజరైన ప్రముఖులు(ఫోటోలు)-2
హైదరాబాద్ : హీరో గోపీచంద్ వివాహం రేష్మాతో హైదరాబాద్‌లోని ఎన్.కన్వెన్షన్ సెంటర్‌లో ఆదివారం రాత్రి వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు హాజరై నూతన వధూవరులకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు.
గోపీచంద్ నిశ్చితార్దం డిసెంబర్లో జరిగింది. రేష్మ ..హీరో శ్రీకాంత్ కు బంధువు. కొద్ది రోజుల క్రితమే సంగీత్ సెర్మనీ కూడా జరగింది. ఈ వేడుకకి ఇండస్ట్రీకి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
మరో ప్రక్క హీరో గోపీచంద్ కెరీర్ కూడా ఊపందుకుంది. తన తాజా చిత్రం సాహసం ట్రైలర్ కి మంచి క్రేజ్ వచ్చింది. యేలేటి చంద్రశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం లో వాచ్ మెన్ గా కనిపించనున్నాడు. నిధి వేట నేపధ్యంలో కథ,కథనం జరుగుతుంది.
వివాహానికి చెందిన ఫోటోలు మీ కోసం.....

ముచ్చటైన ఈ జంటను ఆశ్వీరదించటానికి రాఘవేంద్రరావు హాజరయ్యారు.

గోపీచంద్ ని ఆశ్వీరదించటానికి అలీ ఫ్యామిలీ తో ...

గోపీచంద్,రేష్మ లను ఆశ్వీరదించటానికి ఆర్యన్ రాజేష్,శశాంక్ ..

గోపీచంద్,రేష్మ లను ఆశ్వీరదించటానికి వల్లభనేని వంశీ

గోపీచంద్,రేష్మ లను ఆశ్వీరదించటానికి పురంధరేశ్వరి

గోపీచంద్,రేష్మ లతో వరుణ్ సందేష్

గోపీచంద్,రేష్మ లను ఆశ్వీరదించటానికి కృష్ణంరాజు కుటుంబం

గోపీచంద్,రేష్మ ల వివాహానికి ఆర్.నారాయణ మూర్తి

గోపీచంద్,రేష్మ లను శుభాకాంక్షలు తెలియచేయటానికి అల్లు అర్జున్

గోపీచంద్,రేష్మ ల వివాహానికి కోట శ్రీనివాసరావు

గోపీచంద్,రేష్మ లను ఆశ్వీరదించటానికి సాహసం నిర్మాత ఛత్రపతి ప్రసాద్

గోపీచంద్,రేష్మ లను ఆశ్వీరదించటానికి రోజా

గోపీచంద్,రేష్మ లను ఆశ్వీరదించటానికి వేణు మాధవ్

గోపీచంద్,రేష్మ లను ఆశ్వీరదించటానికి జయసుధ


Click it and Unblock the Notifications











