»   » గోపీచంద్ 'వాంటెడ్‌' చిత్రం సెన్సార్ కట్స్ ఏమిటంటే...

గోపీచంద్ 'వాంటెడ్‌' చిత్రం సెన్సార్ కట్స్ ఏమిటంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    గోపీచంద్, దీక్షాసేధ్ కాంబినేషన్ లో రూపొంది రిలీజైన చిత్రం వాంటెడ్. ఈ చిత్రం ద్వారా బి.వి.యస్ రవి అనే రచయిత దర్శకుడు మారారు.భవ్య క్రియేషన్స్‌ పతాకాన రూపొందిన ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ అన్నే రవి, నిర్మాత వి. ఆనందకుమార్‌. ఈ చిత్రానికి సెన్సార్ కట్స్ ఇలా ఉన్నాయి.

    1. మొదటి రెండు రీళ్ళలో చిత్రీకరించిన 'నిత్యానందం' పదాన్ని తొలగించి శబ్దం వినబడకూడదన్నారు.

    2. మూడు నాలుగు రీళ్లలో పిక్చరైజ్‌ చేసిన 'నా కాయని గిచ్చావ్‌' అనే డైలాగ్‌లలోని ''కాయ''ని తొలగించి శబ్దం వినరాకూడదన్నారు.

    3. అయిదు ఆరు రీళ్ళలో చిత్రీకరించిన సన్నివేశంలో 'స్త్రీలను గర్భిణీ స్త్రీలను చేస్తూ వుంటారు' అనే డైలాగ్‌ని తొలగించి శబ్దం వినబడనీయకూడదన్నారు.

    4. తొమ్మిది పది రీళ్ళలో గల 'ముండ' పదాన్ని తొలగించి శబ్దం వినబడనీయ వద్దన్నారు.

    16 రీళ్ళ నిడివిగల 'వాంటెడ్‌' 26-1-2011న విడుదలయింది.

    గోపిచంద్‌, దీక్షాసేథ్‌, జయసుధ, చంద్రమోహన్‌, ప్రకాష్‌రాజ్‌, నాజర్‌, బ్రహ్మానందం, సుబ్బరాజు ముఖ్యపాత్రలు పోషించిన 'వాంటెడ్‌' చిత్రాన్ని ఇసి చూసి 4 కట్స్‌తో 24-01-2011న 'యుఎ' సర్టిఫికెట్‌ జారీచేసింది.

    English summary
    Gopichand and Dheeksha Seth film 'Wanted' released and failed to impress audience. Gopichand fans also not happy with this film. Debutant BVS Ravi is the director for 'Wanted' film. Ananda Prasad producing this film under Bhavya Creations banner. Chakri composed music. Rasool handling camera. 'Wanted' film release on 26th January 2011.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more