గోపిక పెళ్ళి కూతురు కాబోతోంది. లండన్ లో సెటిల్ అయిన డాక్టర్ అజిలేష్ ని ఆమె ఎరేంజెడ్ మేరేజ్ చేసుకోబోతోంది. ఈ వివాహం జూలై 17న కేరళ లోని కొత్త మంగళం లో జరగనుంది. పెళ్ళి తర్వాత సినిమాల్లో నటించక పోవచ్చనని అంటోంది. ఇప్పటికే ఆమె తమిళ,తెలుగు,మళయాళ చిత్రాలు చాలా చేసింది. తెలుగులోనూ 'నా ఆటోగ్రాఫ్' లో కేరళ కుట్టి గా చేసి పేరు సంపాదించిన గోపిక లేత మనసులు, వీధి, వీడు మామూలోడుకాడు, వంటి పలు చిత్రాల్లో చేసినా ఒక్క హిట్టూ కొట్టలేదు.