పవన్ ను ఏడ్పించిన పాట

ఇక పవన్ పాట పాడుతున్న సమయంలో సభకు హాజరైన ప్రజానీకం కోరస్ కలిపేందుకు వేదిక వద్దకు వచ్చి తోసుకుంటూండగా ప్రజాగాయకుడు గద్దరు వాలంటీర్ గా వారిని నిలవరించే ప్రయత్నం చేయటం అందరినీ ఆకట్టుకుంది. అనంతరం గద్దర్ గురించి మాట్లాడుతూ మృత్యువును జయించి పాటై మ్రోగుతున్న గద్దరన్న అని వ్యాఖ్యానించారు. తనకు గద్దర్ గురించి ఎప్పుడో తెలుసునని,నెల్లూరులో ఉన్న సమయంలో తాను గద్దర్ సభకు వెళ్ళానని,అప్పట్లో ఆయన ఏం పాడారో అర్ధం కాకపోయినా ఉత్సాహాన్ని కల్గించిందని ఆయన అన్నారు.


Click it and Unblock the Notifications











