'జెస్సి'సినిమాలో మహేష్

ఇక ఇదే కథతో తమిళంలో కూడా చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అక్కడ సూర్య హీరో కావచ్చునని తమిళ పత్రికలు రాస్తున్నాయి. అలాగే ఇప్పటికీ ప్రారంభం కాని త్రివిక్రమ్ పూర్తయ్యాకే గౌతమ్ మీనన్ సినిమా ఉంటుంది. అంటే దాదాపు అర్ధ సంవత్సరం పైగానే. అప్పటికీ ఎన్ని మార్పులు వస్తాయో...ఈలోగా గౌతమ్ మీనన్ మరో తమిళంలో హిట్టో ,ప్లాపో తీస్తాడు..అప్పుడు మహేష్ నిర్ణయాన్ని బట్టి మళ్ళీ స్క్రిప్టులో మార్పులు రావచ్చునని అంటున్నారు.


Click it and Unblock the Notifications











