»   » మెగా వారసుడు కాబట్టే చెర్రీ అలా... (GAV లొకేషన్ స్టిల్స్)

మెగా వారసుడు కాబట్టే చెర్రీ అలా... (GAV లొకేషన్ స్టిల్స్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం 'గోవిందుడు అందరి వాడేలే' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ విడుదలయ్యాయి. ఈ స్టిల్స్ చూస్తుంటే సెట్స్‌లో రామ్ చరణ్‌ను ఎలా ట్రీట్ చేస్తున్నారో స్పష్టమవుతోంది.

అక్కడ దర్శకుడు, నిర్మాత, ఇతర నటీనటులు ఎవరికీ పెద్దగా ప్రాధాన్యత లేదు. కానీ రామ్ చరణ్‌ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నారు. మెగా వారసుడు కాబట్టే రామ్ చరణ్‌ను 'చిరుత' సినిమా నుండి ఇలానే ట్రీట్ చేస్తున్నారు. ఇపుడు అందరికీ అదే అలవాటయింది.

ఎంత పెద్ద దర్శకుడైనా, ఎంత పెద్ద నిర్మాత అయినా రామ్ చరణ్ ముందు వినయ విధేతలతో మెలగాల్సిందే. రామ్ చరణ్‌ ఇబ్బంది పడేలా వ్యవహరిస్తే ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రామ్ చరణ్ మాత్రమే కాదు....పెద్ద పెద్ద స్టార్ ఫ్యామిలీల నుండి వచ్చి సక్సెస్ అయిన ప్రతి స్టార్ హీరోకు టాలీవుడ్లో ఇలాంటి ప్రాధాన్యతే ఉంటుంది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి రవితేజ లాంటి హీరోలకు కూడా ఇలాంటి ప్రాధాన్యతే దక్కుతోంది. ఎందుకంటే ఇక్కడ స్టార్ హీరోలకు ఉన్నంత ప్రాధాన్యత ఎవరికీ ఉండదు కాబట్టి.

లొకేషన్ స్టిల్స్ -1

లొకేషన్ స్టిల్స్ -1


గోవిందుడు అందరి వాడేలే సినిమా లోకేషన్లో రామ్ చరణ్, దర్శకుడు కృష్ణ వంశీ, నిర్మాత బండ్ల గణేష్...

లొకేషన్ స్టిల్స్-2

లొకేషన్ స్టిల్స్-2


గోవిందుడు అందరి వాడేలే సినిమా లోకేషన్లో రామ్ చరణ్ కోసం ప్రత్యేకంగా కుర్చీ వేసిన దృశ్యం. పక్కనే సాధారణ కుర్చీలో నిర్మాత బండ్ల గణేష్, నటుడు శ్రీకాంత్.

లొకేషన్ స్టిల్స్ -3

లొకేషన్ స్టిల్స్ -3


గోవిందుడు అందరి వాడేలే సినిమా సెట్లో దర్శకుడు కృష్ణ వంశీ, హీరో రామ్ చరణ్ తేజ్

లొకేషన్ స్టిల్స్-4

లొకేషన్ స్టిల్స్-4


గోవిందుడు అందరి వాడేలే సినిమా సెట్లో రామ్ చరణ్, కాజల్ తదితరులు

English summary
Govindudu Andarivadele Movie Working Stills
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu