మహేష్ బాబు నెక్ట్స్ ఫిలిం డిటేల్స్

ఆమె దానికి కొందరు రైటర్స్ తో కలసి తెలుగు డైలాగ్స్ కి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో డైలాగ్ పార్ట్ బాగా తక్కువ ఉండేటట్లు,ఎక్స్ ప్రెషన్స్ కే ఎక్కువ ప్రయారిటి ఇచ్చేటట్లు తెలుస్తోంది. అలాగే చాలా కాలం తర్వాత ఎ.ఆర్.రహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఓ కొత్త తరహా చిత్రంగా ఈ చిత్రాన్ని ప్రమోట్ చెయ్యాలని,స్టైలింగ్ కి ముంబైనుంచి నిపుణులును రప్పించనున్నట్లు సమాచారం. అంటే మహేష్ వరసగా మరో హిట్ ఇవ్వటానికి ప్లాన్ చేస్తున్నారన్నమాట. బెస్టాఫ్ లక్.


Click it and Unblock the Notifications











