శ్రీదేవి, తమన్నా, మంచు లక్ష్మి జిఆర్8 (ఫోటోలు)

By Bojja Kumar

హైదరాబాద్: ప్రముఖ హీరోయిన్ శ్రీదేవితో పాటు కుర్ర హీరోయిన్లు తమన్నా, శ్రీయ, మాధవీ లత, మంచు లక్ష్మి తదితరులంతా ఒకే చోట చేరి సందడి చేసారు. ఇందుకు 13వ 'జిఆర్ 8 ఉమెన్ అవార్డ్స్' కార్యక్రమం వేదికైంది. ఈ కార్యక్రమం హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్‌లో ఆదివారం కలర్ ఫుల్‌గా సాగింది.

జిఆర్ 8 అనే టీవీ మేగజైన్ వారు ప్రతి సంవత్సరం ఉమెన్స్ అవార్డ్స్ పేరిట ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సినిమా, టీవీ, ఇతర రంగాల్లో మహిళలు రాణిస్తున్న తీరును అభినందిస్తూ ఈ అవార్డుల కార్యక్రమం సాగింది. ఈ కార్యక్రమంలో శ్రీదేవి, అదా శర్మ, శ్రీయ, పాయల్ ఘోష్, సునితా రానా, సంజన, మాధవి లత, మంచు లక్ష్మి, పింకీ రెడ్డి, ఎంఎం శ్రీలేఖ తదితరులు పాల్గొన్నారు.

జిఆర్8 ఉమెన్ అవార్డ్స్ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....

మంచు లక్ష్మి

మంచు లక్ష్మి


జిఆర్ 8 ఉమెన్ అవార్డ్స్ కార్యక్రమంలో మంచు లక్ష్మి. ఈ కార్యక్రమం హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్‌లో ఆదివారం కలర్ ఫుల్‌గా సాగింది.

సునితా రాణా

సునితా రాణా

టాలీవుడ్ నటి సునితా రాణా రెడ్ కలర్ డ్రెస్సులో హాట్ లుక్ తో దర్శనమిచ్చింది. ఈ కార్యక్రమం హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్‌లో ఆదివారం కలర్ ఫుల్‌గా సాగింది.

శ్రీయ

శ్రీయ


హీరోయిన్ శ్రీయ ర్యాంపు వాక్ చేస్తున్న దృశ్యం. ఈ కార్యక్రమం హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్‌లో ఆదివారం కలర్ ఫుల్‌గా సాగింది.

తమన్నా

తమన్నా

ఉమెన్ అవార్డు అందుకున్న హీరోయిన్ తమన్నా. ఈ కార్యక్రమం హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్‌లో ఆదివారం కలర్ ఫుల్‌గా సాగింది.

అందంతో ఆకట్టుకున్నారు

అందంతో ఆకట్టుకున్నారు

ఉమెన్ అవార్డ్స్ కార్యక్రమంలో పలువురు సెలబ్రిటీలు తమ అందంతో, వస్త్రధారణతో ఆకట్టుకున్నారు.

సైనా నెహ్వాల్

సైనా నెహ్వాల్


ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కూడా జిఆర్8 ఉమెన్ అవార్డ్స్ కార్యక్రమానికి హాజరయ్యారు.

పాయల్

పాయల్


తెలుగు హీరోయిన్ పాయల్ జిఆర్ 8 అవార్డ్స్ కార్యక్రమంలో ఇలా హొయలు ఒలికిస్తూ ఆకట్టుకుంది.

సంజన

సంజన


ఎప్పుడూ మెడ్రన్ డ్రెస్సులో దర్శనమిచ్చే హీరోయిన్ సంజన....ఈ కార్యక్రమానికి మాత్రం ఇలా సంప్రదాయ దుస్తులు వేసుకొచ్చింది.

ఎంఎం శ్రీలేఖ

ఎంఎం శ్రీలేఖ


తెలుగు సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖ జిఆర్ 8 అవార్డ్స్ కార్యక్రమానికి హాజరయ్యారు.

శ్రీదేవి

శ్రీదేవి


ప్రముఖ హీరోయిన్ శ్రీదేవి జిఆర్8 అవార్డ్స్ కార్యక్రమానికి హాజరైన దృశ్యం.

మాధవి లత

మాధవి లత

హీరోయిన్ మాధవి లత జిఆర్ 8 అవార్డ్స్ కార్యక్రమానికి హాజరవుతున్న దృశ్యం. ఈ కార్యక్రమం హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్‌లో ఆదివారం కలర్ ఫుల్‌గా సాగింది.

శ్రీదేవి, తమన్నా, మంచు లక్ష్మి @ జిఆర్8

శ్రీదేవి, తమన్నా, మంచు లక్ష్మి @ జిఆర్8

ఉమెన్ అవార్డ్స్ కార్యక్రమంలో పలువురు సెలబ్రిటీలు తమ అందంతో, వస్త్రధారణతో ఆకట్టుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X