సంతోషం హీరోయిన్ వేషాలు లేకే

By Staff

Gracy Singh
సంతోషం సినిమాలో నాగార్జునతో నటించి పాపులర్ అయిన గ్రేసీ సింగ్ ఆ తర్వాత తప్పు చేసి పప్పు కూడు సినిమాలో మోహన్ బాబు సరసన చేసింది. అయితే ఆ సినిమా వర్కవుట్ కాకపోవటం,ఆమెకు ఒళ్ళు రావటంతో తెలుగు పరిశ్రమకు దూరమైంది. పోనీ పరిచయం(లగాన్ చిత్రం)చేసిన హిందీలో నన్నా అదరకొడుతోందా అంటే అక్కడా నో ఆఫర్స్. అలాంటి ఆమె తాజాగా ఓ రామ్ దేవ్ తెలుగు చిత్రానికి కమిట్ అయ్యిందని తెలుస్తోంది. అల్లరి నరేష్,వేణు జంటగా అల్లరే అల్లరి అనే చిత్రాన్ని నిర్మించి తర్వాత ఫ్రాడ్ కేస్ లో ఇరుక్కున్న నిర్మాత ఎస్.కె.బషీద్ చిత్రంలో ఆమె చేస్తోంది. ఈ కొత్త చిత్రానికి బషీదే స్వయంగా డైరక్ట్ కూడా చేస్తున్నట్లు సమాచారం. జనవరి ఇరవై తొమ్మిదిన ఈ చిత్రం లాంచ్ కానుంది. ఇక వేషాలు కరకువయ్యే ఆమె ఇలాంటి చిన్న చిత్రాల్లో నటిచటం ఆమెను ఆ సినిమాల్లో చూసి అబిమానించిన వాళ్ళకి బాధాకరమే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X