బాలకృష్ణ చిత్రానికి కోటిన్నర ఖర్చుతో భారీ సెట్

By Srikanya

బాలకృష్ణ, బాపు కాంబినేషన్ లో రూపొందనున్న రామరాజ్యం చిత్రానికి కోటి యాభై లక్షల రూపాయలతో అల్వాల్ లో ఓ గ్రాండ్ సెట్ వేయిస్తున్నారు. ఈ సెట్ వాల్మికి ఆశ్రమం. వాల్మికిగా అక్కినేని నాగేశ్వరరావు నటించనున్న ఈ చిత్రం డిసెంబర్ రెండవ తేదీ నుంచి షూటింగ్ మొదలు కానుంది.ఇక రీసెంట్ గా ఈ చిత్రానికి సంభందించి రామకృష్ణ స్టూడియోస్ లో ముహూర్తం జరగింది. అలాగే నయనతార ఈచిత్రంలో సీత గా చేస్తూంటే,శ్రీకాంత్ లక్ష్మణుడుగా చేస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. యలమంచిలి సాయి భాబా ఈ చిత్రాన్ని శ్రీ బాబా మూవీస్ పతాకంపై నిర్మిస్తున్నారు. . ఈ చిత్రానికి పాటలు: జొన్నవిత్తుల, వెన్నెలకంటి, సినిమాటోగ్రఫీ:పి.ఆర్.కె. రాజు, కూర్పు: జి.జి. కృష్ణారావు, కళ: రవీంద్ర, గ్రాఫిక్స్: కమల్ కణ్ణన్, డాన్స్: శ్రీను, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: తాండవ కృష్ణ, స్క్రీన్‌ప్లే, మాటలు: ముళ్లపూడి వెంకటరమణ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X