twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేల టికెట్టు సినిమాకు మంచి బిజినెస్.. రవితేజ కెరీర్ లోనే మొదటిసారి!

    |

    ఎస్ఆర్‌టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ''సోగ్గాడే చిన్నినాయనా, రారండోయ్ వేడుక చూద్దాం'' వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో, 'మాస్ మహారాజా 'రవితేజ' హీరోగా రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న సినిమా నేల టికెట్. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు మంచి స్పందన లభిస్తోంది.

    హీరోయిన్ మాళవిక శర్మ ఈ సినిమాలో రవితేజ సరసన నటిస్తోంది. ఈ సినిమాలో మాళవిక శర్మ మెడికల్ స్టూడెంట్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. తెలుగులో ఈ హీరోయిన్ చేస్తున్నది మొదటి సినిమానే అయినా అనుభవం కలిగిన హీరోయిన్ లా మాళవిక శర్మ నటించినట్లు సమాచారం. రేపు (గురువారం) సెన్సార్ జరుపుకోనున్న ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి.

    great business done before Raviteja nelaticket release

    తాజా సమాచారం మేరకు ఈ సినిమాను 26 కోట్లకు నిర్మాత రామ్ తాళ్లూరి అమ్మేసినట్లు తెలుస్తోంది. సినిమా తీసింది 30 కోట్ల బడ్జెట్ లో అని తెలుస్తోంది. ప్రీ రిలీజ్ బిజినెస్ ఇంత చేస్తే... విడుదల తరువాత మంచి టాక్ వస్తే సినిమా మరింత ఎక్కువ వసూళ్ళు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రవితేజ కెరీర్ లో ఈ సినిమా ఎక్కువ ఓపెనింగ్స్ రాబట్టే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

    English summary
    Nela Ticket, featuring Ravi Teja and Malvika Sharma, seems to have all the ingredients of a mass entertainer. movie coming theaters on may 25th and the film censor happen tomorrow (Thursday ) great business done before the movie release. its a good opening for raviteja.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X