నాగార్జున ‘గ్రీకు వీరుడు’ లుక్ అదిరింది(ఫోటోలు)
హైదరాబాద్: కింగ్ నాగార్జున, నయనతార జంటగా రూపొందుతున్న చిత్రం 'గ్రీకు వారుడు'. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈచిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ అయ్యాయి. ఈ పోస్టర్లు చూస్తుంటే నాగార్జున 50 ఏళ్ల వయసు దాటిపోయాడనే విషయం మరిచి పోవడం ఖాయం.
గ్రీకు వీరుడు'లో నాగార్జున ఓ ఎన్నారైగా, డిఫరెంట్ గెటప్ లో స్టైలిష్‌గా కనిపించనున్నారు. గతంలో నాగార్జున హీరోగా వచ్చిన 'సంతోషం' చిత్రానికి దర్శకత్వం వహించిన దశరత్ ఈ చిత్రానికి దర్శకుడు. నాగార్జున ఈ చిత్రంలో న్యూలుక్ తో కనిపిస్తుండటం, నయనతార లాంటి గ్లామర్ లేడీ ఉండటం, సంతోషం లాంటి హిట్ చిత్రాలు అందించిన నాగ్-దశరత్ కాంబినేషన్ కావడంతో సినిమాపై మంచి అంచనాలున్నాయి.

గ్రీకు వీరుడు ఫస్ట్ లుక్ పోస్టర్స్

గ్రీకు వీరుడు ఫస్ట్ లుక్ పోస్టర్స్

గ్రీకు వీరుడు ఫస్ట్ లుక్ పోస్టర్స్

గ్రీకు వీరుడు ఫస్ట్ లుక్ పోస్టర్స్

గ్రీకు వీరుడు ఫస్ట్ లుక్ పోస్టర్స్
ఈచిత్రానికి ఫోటోగ్రఫీ: అనిల్ బండారి, సంగీతం: థమన్, ఆర్ట్: ఎస్. రవీందర్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, కో-డైరెక్టర్: కె. సదాశివరావు, స్క్రీన్ ప్లే: హరి కృష్ణ, అడిషనల్ స్క్రీన్ ప్లే: ఎం.ఎస్.ఆర్: ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వివేక్, కో ప్రొడ్యూసర్: డి. విశ్వచందన్ రెడ్డి, నిర్మాత: డి. శివప్రసాద్ రెడ్డి, కథ-దర్శకత్వం: దశరథ్.


Click it and Unblock the Notifications











