''దయ్యాన్ని చూస్తే కామెడి అయిపోయింది ...!''
Recommended Video

''గృహం''తెలుగు సినిమా ప్రెస్ మీట్ హైదరాబాద్ జరిగింది సినిమా దర్శకుడు,సంగిత దర్శకుడు,హీరో హాజరయ్యారు కాగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరంగా సమాధానాలు ఇచ్చారు.
హీరో సిధార్థ ఒక ప్రశ్నకు సమాధానంగా,ఈ సినిమా ఇలానే చెయ్యటానికి కారణమేంటి అంటే నిజానికి హర్రర్ జానేర్ లో వున్నా ఫీల్ అలానే వుండాలి అనుకుని చేసిన సినిమా ఇది చాలా ఆసక్తి కరంగా వుండాలి అంటే ప్రైక్షకులు భయపడాలి.,ఇప్పుడు వస్తున్న సినిమాలు ఎలా వున్నాయంటే దయ్యాన్ని చూస్తే కామెడి అనుకుంటున్నారు,దయ్యాలకు విలువలేకుండా పోయింది,దయ్యం టి తాగటానికి వస్తే పక్కకు జరుగు అన్నట్టు తీస్తున్నారు,కాబట్టి మేం నిజంగానే భయపెట్టాలి అనుకున్నాం అందుకే కామెడి లేకుండా ఓన్లీ భయం మాత్రమే ఉండేలా చేసాం అని అన్నారు.
నటి నటులు :సిధార్థ,ఆండ్రియా,అతుల్ కులకర్ణి,
సాంకేతిక వర్గం:దర్శకుడు.మిలింద్ రావ్,నిర్మాత.సిధార్థ,కధ.సిధార్థ,మిలింద్.మ్యూజిక్.గిరిష్,.డి.ఓ.పి.శ్రియాస్ క్రిష్ణ.


Click it and Unblock the Notifications











