twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పిల్లలు చూస్తే తప్పేంటి?.., నచ్చినవాళ్లతో 'సెక్స్', అదొక..: రాంగోపాల్ వర్మ

    |

    ఎంతటి ఉద్దండులైనా వర్మతో వాదనంటే కాస్త తటపటాయించాల్సిందేనేమో!. తాను చెబుతుంది తప్పా?.. ఒప్పా? అన్నది తర్వాత.. కానీ తన సమాధానాలతో ఎదుటోళ్లను అనివార్యంగా డిఫెన్స్‌లో పడేయడం వర్మకే సాధ్యం. అందుకే ఆయన డిబేట్స్ పట్ల సామాన్యులకే కాదు.. సెలబ్రిటీలకు కూడా ఆసక్తే. తన తాజా ఇంటర్వ్యూలో పోర్న్ గురించి మరిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వర్మ..

    Recommended Video

    'గాడ్ సెక్స్&ట్రూత్' ఫోటోస్ లీక్ : పచ్చిగా.. ఎంతలా అంటే?

    'గాడ్ సెక్స్&ట్రూత్' ఫోటోస్ లీక్: పచ్చిగా తీస్తున్నారట?.. ఎంతలా అంటే?'గాడ్ సెక్స్&ట్రూత్' ఫోటోస్ లీక్: పచ్చిగా తీస్తున్నారట?.. ఎంతలా అంటే?

     అమృత సంస్కృతి:

    అమృత సంస్కృతి:

    తరతరాలుగా పురుషుడు తనకు నచ్చినవారితో సెక్స్ చేస్తా అన్న ఫీలింగ్ తో ఉంటూ వస్తున్నాడు. అమ్మాయికి కూడా అలా ఆలోచించే స్వేచ్చ ఉంది. అలా ఆలోచించవద్దని చెప్పే హక్కు ఎవరికీ లేదు. నా దృష్టిలో ఇది విష సంస్కృతి కాదు.. అమృత సంస్కృతి.

     అందర్నీ ఇలా ఉండమనట్లేదు:

    అందర్నీ ఇలా ఉండమనట్లేదు:

    అమ్మాయిలందరిని నచ్చినవాళ్లతో సెక్స్‌లో పాల్గొనమని నేను చెప్పడం లేదు. కానీ అలా ఆలోచించేవాళ్లను అడ్డుకునే హక్కు లేదంటున్నా. ఒకమ్మాయి ఆలోచనలు ఆవిధంగా ఉన్నంత మాత్రాన ఎవరూ అభ్యంతరపెట్టాల్సిన అవసరం లేదు.

     పిల్లలు.. పోర్న్?:

    పిల్లలు.. పోర్న్?:

    పిల్లలు పోర్న్ చూస్తే తప్పేంటి?.. కామసూత్ర అనేది ఎల్‌కేజీతో సమానం. నాతో సహా చాలామంది అందులో పీహెచ్‌డీ చేశారు. ప్రేమకు సెక్స్ కు సంబంధం లేదు. సెక్స్ అనేది ఒక కోరిక, అదొక శారీరక భావోద్వేగం.

    నా అనుభవంలో సెక్స్..:

    నా అనుభవంలో సెక్స్..:

    పిల్లలు పోర్న్ చూసినా.. చూడకపోయినా.. కౌమార దశ వచ్చేవరకు వాళ్లు చెడిపోరు. ఆ తర్వాత మాత్రం కాస్త డిస్టర్బ్ అవుతారు. నా అనుభవంలో సెక్స్ గురించి తెలిసిన విషయాలన్నింటినీ మియా చేత చెప్పించాను.

     సమాజంలో కట్టుబాట్లు:

    సమాజంలో కట్టుబాట్లు:

    సెక్స్ అనే భావోద్వేగాన్ని నియంత్రించుకుని కేవలం భార్యా భర్తల మధ్య మాత్రమే సెక్స్‌ సంబంధం ఉండాలనే కట్టుబాట్లు విధించాయి సమాజంలోని కొన్ని వర్గాలు విధించాయి. సమాజాన్ని బట్టి పరిస్థితులను బట్టి ఆ కట్టుబాట్లు ఉంటాయి.

     ప్రేమకు సెక్స్‌కు తేడా :

    ప్రేమకు సెక్స్‌కు తేడా :

    ప్రేమకు సెక్స్ కు తేడా ఏంటంటే.. సెక్స్ చేయడం వల్ల మనిషికి తృప్తి లభించి హాయి కలుగుతుంది. ప్రేమ వల్ల ఒకరిపై ఒకరికి అంచనాలు పెరిగి.. అవి అందుకోలేక మనస్పర్థలు వస్తాయి.

    సెక్స్ ఒక వరం:

    సెక్స్ ఒక వరం:

    సెక్స్ అనేది ప్రకృతి ద్వారా మానవుడికి సహజ సిద్ధంగా లభించిన వరం. దానిని మొదటిసారి బోల్డ్‌గా ప్రపంచానికి చాటి చెప్పిన తొలి మహిళ మార్లిన్ మన్రో.

     బెడ్ షీట్స్ కింద..:

    బెడ్ షీట్స్ కింద..:

    గాడ్, సెక్స్&ట్రూత్ ద్వారా బెడ్ షీట్స్ కిందే దాచిపెట్టబడుతున్న సెక్స్ ను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను.ఒక స్త్రీ సెక్సువాలిటీని ఊహకు అందనంత గొప్పగా ఇందులో చూపించబోతుంది.

    English summary
    To say that filmmaker Ram Gopal Varma has pushed the envelope when he unveiled the poster of his latest project, GST — God, Sex and Truth, would be an understatement.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X