గుణశేఖర్ కి మిగిలింది ఆ ఇద్దరే....

అప్పటినుంచి ఆయన 'గోనగన్నారెడ్డి', 'సాధు' సినిమా స్క్రిప్టులు పట్టుకుని హీరోల, నిర్మాతల చుట్టూ తిర్గుతున్నారు. ఒకప్పుడు తమ కెరీర్ లో గుణశేఖర్ సినిమా ఒక్కటైనా ఉండాలని ఆశించి వారంతా మొహం చాటేసారు. ఈ స్ధితిలో ఆయన తాజా స్క్రిప్టు లపై ఆసక్తి చూపుతున్న యువ హీరోలు ఇద్దరున్నారు. వాళ్ళు విశాల్,అల్లు అర్జున్ అని వార్తలు వినిపిస్తున్నాయి.
కానీ వారిద్దరూ తమ తమ ప్రాజెక్టులలో బిజీగా ఉన్నారు. దాంతో ఆయన డైలమాలో ఉన్నారు. విశాల్,గుణశేఖర్ కాంబినేషన్లో సినిమా చేయటానికి నిర్మాత దానయ్య ఆసక్తి చూపుతున్నారు. మరి ఈ రెండింటిలో యేది మెటీరిలైజ్ అవుతుందో కాలమే తేల్చాలి.


Click it and Unblock the Notifications











