»   » గుంటూరు టాకీస్ 2 షురూ, సన్నీ లియోన్ కూడా....

గుంటూరు టాకీస్ 2 షురూ, సన్నీ లియోన్ కూడా....

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆర్‌.కె.స్టూడియోస్‌ అధినేత రాజ్‌కుమార్‌.ఎం నిర్మాణ సారథ్యంలో గుంటూరు టాకీస్‌ సీక్వెల్‌ 'గుంటూరు టాకీస్‌-2' సినిమా లాంచనంగా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. గుంటూరు టాకీస్‌లో గిరి క్యారెక్టర్‌ చేసిన నరేష్‌గారి నటనకు చాలా మంచి అప్రిసియేషన్‌ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సీక్వెల్‌లో నరేష్‌గారు నటిస్తున్నారు. ఈ సినిమాకు పూరి జగన్నాథ్‌గారి శిష్యుడు కిరణ్‌ స్క్రీన్‌ప్లే, కథను అందిస్తున్నారు. ఈ సినిమాలో చెన్నైకు చెందిన ప్రముఖ హీరోయిన్‌ కూడా నటిస్తుండటం విశేషం. సన్నిలియోన్‌ ఈ చిత్రంలో ఒక డాన్‌ క్యారెక్టర్‌లో కనపడుతున్నారు. 20రోజుల పాటు సన్నిలియోన్‌ రోల్‌ను చిత్రీరించనున్నారు. ఇప్పటి వరకు సన్నిలియోన్‌ ఐటెమ్‌ సాంగ్‌ చేసింది కానీ దక్షిణాదిన ఆమె ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌ చేస్తున్న చిత్రమిదే కావడం విశేషం. ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

English summary
Guntur Talkies 2 Movie Opening Press Meet held at Hyderabad. Vijaya Naresh, Aditi Singh, Sidhu, Raj Kumar, Sricharan Pakala graced the event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu