»   » రేష్మి నువ్వేనా?: అడల్ట్ మూవీ చూసినట్లుంది (హాట్ వీడియో)

రేష్మి నువ్వేనా?: అడల్ట్ మూవీ చూసినట్లుంది (హాట్ వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదారబాద్ : జబర్ధస్తో పోగ్రాంతో పాపులర్ అయిన రేష్మి ..టీవి రెగ్యులర్ చూసేవారికి పరిచయం చేయనక్కర్లేని పేరు. ఈ పోగ్రామ్ తో ఆమె సంప్రదాయబద్దంగా ఉంటూ ...మన తెలుగు కుటుంబాలకి దగ్గరైంది. అనసూయ తర్వాత వచ్చిన ఆ ప్లేస్ లోకి వచ్చిన ఆమె సమర్దవంతంగానే పోగ్రామ్ ని రన్ చేస్తోంది.

అయితే రీసెంట్ గా ఆమె నటించిన వీడియోలు విడుదల అయ్యి ఆమె అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి. రీసెంట్ గా విడుదలైన నీ సొంతం వీడియో సాంగ్ లో ఆమె హావభావాలు చూసినవారు షాక్ అవుతున్నారు. రేష్మియేనా నటించింది అని నోరు వెళ్లబెట్టి చూస్తున్నారు.


ఫోటోలు:అ(న)సూయతోనే? మరో యాంకర్ సెక్సీ ఫీట్లు!


అయితే రేష్మి టీవికి రాకముందే నటి. దాంతో ఆమె సినిమాల్లోకి మళ్లీ రావాలని ఓ స్ధాయిలో కష్టపడుతోంది. అందులో భాగమే ఈ సినిమాలో రెచ్చిపోవటం అంటున్నారు. ఈ వీడియో మీరూ చూస్తే అలాగే అంటారు.యాంకర్ రేష్మి దగ్గర పాలు లేవు(వీడియో)


ఈ వీడియోని కేవలం బిజినెస్ కోసం రిలీజ్ చేసినట్లు ఉంది. ఈ సినిమా దర్శకుడు ప్రవీణ్ సత్తారు అంతకుముందు నేషనల్ అవార్డ్ చిత్రం చందమామ కథలు డైరక్ట్ చేసారు. కానీ ఆ సినిమా ఆర్దికంగా విజయవంతం కాలేదు. ఈ నేపధ్యంలో ఈ సినిమాని ఇలా రూపొందించాలని ఫిక్స్ అయినట్లున్నారు. ఎనీహౌ రేష్మి అభిమానులకు మాత్రం పండుగే.


స్లైష్ షోలో మరిన్ని విశేషాలు...హాట్ గా..

హాట్ గా..


సినిమాకు సంబంధించిన ఈ సాంగ్ లో రేష్మి ఎన్నడూ లేనంత హాట్ గా కనిపించడం సంచలనంగా మారింది.రొమాంటిక్ గా..

రొమాంటిక్ గా..


రేష్మీ ఈసినిమా హీరో సిద్ధూ తో కలిసి జంటగా ఓ రొమాంటిక్ సాంగ్ లో రెచ్చిపోయింది.ఈ సినిమాతో...

ఈ సినిమాతో...రేష్మి..సినిమా ప్రపంచానికి మాత్రం తనను తాను హాట్ గా పరిచయం చేసుకుంటోంది.


సినిమాలో ఏముందో కానీ

సినిమాలో ఏముందో కానీ


ఈ సినిమాలో ఏముందో తెలియదు కానీ ...రేష్మిని మాత్రం హాట్ గా చూపించి గెలవాలనిపిస్తోంది.ఎమోషన్స్

ఎమోషన్స్


సినిమా ట్రైలర్స్ లా కాకుండా... సినిమా మాత్రం సున్నితమైన భావోద్వేగాలుతో నిండి ఉందిట్రెండ్ కు తగినట్లే

ట్రెండ్ కు తగినట్లే


రేష్మి మాత్రం తాను ట్రెండ్ కు తగినట్లే ఉన్నానంటోందిప్రమోషన్ కోసం

ప్రమోషన్ కోసం


సినిమా ప్రమోషన్ కోసమే రేష్మి సీన్స్ హైలెట్ చేస్తున్నారో లేక నిజంగా నే ఆ స్దాయిలో ఉన్నాయో చూడాలినటిస్తున్నారు...

నటిస్తున్నారు...


ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సిద్దూ, నరేష్ ప్రముఖ పాత్రల్లో నటిస్తుండగా హీరోయిన్‌లుగా శ్రద్ధాదాస్, జబర్దస్త్ యాంకర్ రశ్మీ నటిస్తున్నారు. ఇతర పాత్రల్లో ....

ఇతర పాత్రల్లో ....


మహేష్ మంజ్రేకర్, రఘుబాబు, వెంకట్, తాగుబోతు రమేష్ తదితరులు నటిస్తున్న ఈ సినిమా కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాగా రూపొందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.అదే స్కెచ్

అదే స్కెచ్


టీవి తెరపై ఆడియన్స్‌ ని ఎట్రాక్ట్ చేసుకున్న యాంకర్ రేష్మి, వెండితెరపై కూడా అదే జోరు కొనసాగించాలన్నది ప్లాన్.ఫోన్స్

ఫోన్స్


ట్రెండ్‌కి తగ్గట్టుగా లుక్ అదుర్స్ అంటూ కామెంట్స్ తో ఫోన్స్ వస్తున్నాయి.


నిర్మాత..

నిర్మాత..


'గుంటూరు టాకీస్' సినిమా పేరుతో ఆర్‌కె స్టూడియో ఆధ్వర్యంలో ఈ సినిమాను రాజ్‌కుమార్ నిర్మిస్తున్నారు.


English summary
Presenting To You "Nee Sontham" Song Teaser From Movie "Guntur Talkies", Music Composed By Sricharan Pakala And Directed by Praveen Sattaru, Starring Siddu Jonnalagadda, Rashmi Gautam .
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu