గుంటూరు కారం కుర్చీ తాత అరెస్టు... మహేష్ బాబు వల్లే అంటూ సంచలన విషయాలు వెలుగులోకి!

గుంటూరు కారం సినిమాలోని ఓ పాట ఈ మధ్య పాపులర్ అయిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఓ తాత కుర్చీని మడతపెట్టి అంటూ ఓ డైలాగ్ తో ఫేమస్ అయ్యాడు. ఇక ఆ డైలాగ్ ను మహేశ్ బాబు సినిమాలో పెట్టారు తమన్. దీంతో కుర్చీ తాత మరింత ఫేమస్ అయిపోయారు. ఇదిలా ఉంటే తాజాగా కుర్చీ తాతను వైజాగ్ పోలీసులు అరెస్టు చేశారు. కుర్చీతాత చేసిన నేరం ఏంటి.. ఎందుకు అరెస్టు చేశారో ఈ స్టోరీలో వివరాలు తెలుసుకుందాం.

సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా.. కుడిచి మడతబెట్టి సాంగ్ వైరల్ అవుతుంది. త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబోలో తెరకెక్కిన గుంటూరు కారం సినిమాలోని ఈ పాట.. ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయింది. కుర్చీని మడతబెట్టి చాలా మంది సెలబ్రేటీలు.. డ్యాన్సులు చేస్తూ.. ట్రెండింగ్ చేస్తున్నారు. వన్ మిలియన్ రీల్స్ తో ఈ పాట సంచలనం సృష్టించింది. అయితే ఈ పాటలోని కుర్చీ మడత బెట్టి డైలాగ్.. ఓ తాతది అనే విషయం తెలిసిందే.

GunturKaaram Kurchi Thatha Arrested By Hyderabad Police Vizag Satya Complaint Full Details Here

సోషల్ మీడియాలో కుర్చీ మడత బెట్టి.. అంటూ ఓ తాత చెప్పే డైలాగ్ అప్పట్లో సంచలనం సృష్టించింది. ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ.. ఈ తాతా వాడిన డైలాగ్ బాగా వైరల్ అయింది. దీంతో ఆ తాత బాగా ఫేమస్ అయ్యాడు. ఇక ఈ డైలాగ్ ను తమన్.. గుంటూరు కారం సినిమాలో వాడాడు. దీంతో ఈ తాత మరింత పాపులర్ అయిపోయాడు. ఇదిలా ఉంటే.. ఈ తాత తాజాగా అరెస్టు అయినట్లు తెలుస్తోంది.

కుర్చీతాతపై టిక్ టాక్ స్టార్ సత్య అలియస్ వైజాగ్ సత్య చేసిన ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు కుర్చి తాతను అదుపులోకి తీసుకున్నారు. కాలా పాషా అలియాస్ కుర్చీతాతను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైజాగ్ సత్య, స్వాతి నాయుడు కుర్చీతాతపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కుర్చీతాత తన డబ్బు కాజేసి పారిపోయాడని... ఇష్టమొచ్చినట్లు తిడుతూ వీడియోలు పెడుతున్నాడని.. ఆరోపిస్తూ.. సత్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలోనే సత్య పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇక పోలీసులు కుర్చీతాతను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారట. సత్యను తాత ఎందుకు తీడుతున్నారు అనే విషయంపై నెటిజన్స్ ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. సత్య అనే వ్యక్తి.. కుర్చీ తాతను తమన్ కు పరిచయం చేశాడు. ఇక తాత మరింత ఆశపడి.. మహేశ్ బాబును కలిపించమని.. తనకు ఓ ఇల్లు ఇప్పించమని సత్యను అడిగాడు.

Priyanka Jain బిగ్‌ బాస్‌ షోకి పోయి తప్పు చేశా... ఏడుస్తూ సంచలన విషయాలు బయటపెట్టిన ప్రియాంక

GunturKaaram Kurchi Thatha Arrested By Hyderabad Police Vizag Satya Complaint Full Details Here

సత్య.. ఈ విషయం సాధ్యంకాదని నో చెబుతూ వచ్చాడు. ఈ నేపథ్యంలోనే కుర్చీ తాత.. సత్యను బండబూతులు తిట్టాడు. ఆ వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో.. సత్య.. కుర్చీతాతపై ఫైర్ అయ్యారు. తిట్టొద్దని చెప్పిన వినకపోవడంతో.. సత్య పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు ఆయన్ని అరెస్టు చేశారు. ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X