Jyothi Rai: తనకన్న చిన్నోడిని చేసుకున్న జ్యోతిరాయ్... పెళ్లాయ్యాక ఎంత హాట్‌గా మారిందో చూశారా?

గుప్పెడంత మనసు సీరియల్ ఎంత ఆదరణ పొందిందో అందరికీ తెలిసిందే. ఇక బుల్లితెరపై సీరియల్స్ చూసే వారికి జగతి అలియాస్ జ్యోతిరాయ్ గురించి తెలిసే ఉంటుంది. ఇక ఈ భామ ఇటీవల తన బాయ్ ఫ్రెండ్, దర్శకుడు సుకు పుర్వజ్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక పెళ్లి తర్వాత ఈ భామ మరింత హాట్ గా మారిపోయింది. తన సోషల్ మీడియా వేదికగా ఫోటోలు షేర్ చేసుకుంది. అవి ఓ సారి మీరే లుక్ వేయండి.

బుల్లితెరపై సీరియల్స్‌ చూసేవారికి జ్యోతి రాయ్ అంటే పరిచయమే ఉంటుంది. ఎందుకంటే ఆమె గుప్పెడంత మనసు అనే సీరియల్ లో జగతి అనే పాత్రలో నటించింది. ఇక తల్లి పాత్రలో ఆమె.... జీవించేసింది అని చెప్పవచ్చు. ఇక ఇటీవల ఈ సీరియల్ లో ఎన్నో ఎళ్లుగా మాట్లాడుకోని తల్లి కొడుకులు.. ఒక్కటవుతారు. కానీ చివరకు ఈ సిరియల్ జగతి పాత్ర చనిపోతుంది. ఈ సీరియల్ ఎపిసోడ్ అందరినీ కంటతడిపెట్టించింది.

Guppedantha Manasu

ఆ విషయం పక్కన పెడితే.. జ్యోతి రాయ్ తన భర్తతో విడాకులు తీసుకున్న సంగతి ఇప్పిటికే తెలిసిందే. ఇక ఆమె యువ దర్శకుడు పూర్వజ్ తో ప్రేమాయణం నడిపి ఇటీవల పెళ్లి చేసుకుంది. గతంలో వీరి గురించి నెట్టింట బాగా వైరల్ అయ్యేది. దానికి కారణం ఆమె వయసు 38. తన కంటే చిన్న వాడైన దర్శకుడితో ప్రేమలో పడిందని.. డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక ఆ వార్తలన్నింటికి చెక్ పెట్టేలా.. జ్యోతిరాయ్ ఇటీవల పూర్వజ్ ను పెళ్లి చేసుకుంది.

ఇక పెళ్లి తర్వాత జ్యోతి రాయ్ తన లైఫ్ స్టైల్ మార్చేసిందని తెలుస్తోంది. తాజాగా తన సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఆ ఫోటోల్లో తన కుమారుడితో పాటు.. రెండో భర్త సుకు పూర్వజ్ కూడా ఉన్నారు. ఆయనతో కలిసి ఈ భామ ఫోటోలు దిగింది. ఇక మరో ఫోటోల్లో బ్యాక్ చూపిస్తూ పొట్టి డ్రెస్సులో కనిపించింది. ఇక జ్యోతి రాజ్ పెళ్లి తర్వాత చాలా హాట్ గా మారిపోయిందని కామెంట్స్ పెడుతున్నారు.

Guppedantha Manasu Fame Jagathi Aka Jyothi Rai

ఇక జ్యోతి రాయ్ రెండో భర్త విషయానికి వస్తే.. ఆయన ఓ దర్శకుడు. కన్నడ పరిశ్రమలో పలు సూపర్ హిట్టు సినిమాలను తెరకెక్కించి.. సూపర్ హిట్టు దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. తెలుగులో ఏ మాస్టర్ పీస్ అనే సినినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇక ఈ దర్శకుడు ఈ భామను పెళ్లి చేసుకుని లైఫ్ స్టార్ట్ చేశాడు. ఇక వీరి జంటను చూసి నెటిజన్స్... కామెంట్స్ పెడుతూ ట్రెండ్ చేస్తున్నారు.

Jagathi Aka Jyothi Rai Suku Purvaj After Marriage Photos Viral

ఇక సీరియళ్లలో పద్ధతిగా ఉండే జ్యోతి రాయ్ సోషల్ మీడియాలో మాత్రం విపరీతమైన పరువాల విందు ప్రదర్శిస్తుంది. హీరోకు తల్లిగా నటించే ఈ భామ... పొట్టి డ్రెస్సుల్లో కనిపిస్తూ.. అలరిస్తోందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. భారీ ఎద అందాలతో పాటు, థైస్ అందాలను నెటిజన్స్ కోసం గ్లామర్ ట్రీట్ ఇచ్చేస్తుంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X