జ్వాలా గుత్తా విరహ వేదన.. భగవంతుడా అంటూ ప్రియుడు

తమిళ నటుడు విష్ణు విశాల్, బాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా డేటింగ్ వ్యవహారం ఇప్పుడు దక్షిణాది సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ అనే విషయం తెలిసిందే. కరోనావైరస్ కారణంగా కొనసాగుతున్న లాక్‌డౌన్ పీరియడ్ వీరిద్దరి డేటింగ్‌కు అడ్డంకిగా మారింది. అయితే ప్రస్తుతం ప్రియుడికి దూరంగా ఉంటున్న జ్వాలా విరహ వేదనతో ట్విట్ చేసింది. దానికి విష్ణు విశాల్ తిరుగు జవాబిచ్చారు. వారిద్దరి మధ్య ట్వీట్ల ప్రేమాయణం ఎలా ఉందంటే..

నిన్ను మిస్ అవుతున్నా

నిన్ను మిస్ అవుతున్నా

తాజాగా జ్వాలా గుత్తా తమకు సంబంధించిన హాట్ ఫోటోలను ట్వీట్ చేస్తూ.. నీకు దూరంగా ఉండటం కష్టంగా ఉంది. నిన్ను మిస్ అవుతున్నాను అంటూ ట్వీట్ చేసింది. దాంతో విషాదం కూడిన ఎమోజీలను పోస్టు చేసింది. ప్రస్తుతం వారద్దిరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది సోషల్ డిస్టెన్స్ సమయం

జ్వాలా గుత్తా ట్వీట్‌కు విష్ణు విశాల్ రిప్లై ఇస్తూ.. ఇలాంటి సమయంలోనే నిగ్రహంగా ఉండాలి. ప్రస్తుతం సమయంలో సోషల్ డిస్టెన్స్ అతి ముఖ్యం. మనం జాగ్రత్తగా ఉంటూనే అందరూ బాగుండాలని భగవంతుడిని ప్రార్థించాలి అంటూ ట్వీట్ చేశారు. లాక్ డౌన్ కారణంగా జ్వాలా హైదరాబాద్‌లో, విష్ణు విశాల్ చెన్నైలో విడివిడిగా ఉంటున్నారు.

ఏడాది కాలంగా అఫైర్

ఏడాది కాలంగా అఫైర్

దక్షిణాది చిత్ర పరిశ్రమలో బాడ్మింటన్ ప్లేయర్ జ్వాలా గుత్తాతో అఫైర్‌పై ఊహాగానాలు వస్తుండటంతో తమిళ నటుడు విష్ణు విశాల్ స్పందించారు. ఏడాది కాలంగా మా మధ్య పరిచయం ఉంది. కామన్ ఫ్రెండ్స్ కారణంగా మేమిద్దరం కలిశాం. అప్పుడప్పుడు మేమిద్దరం ఏకాంతంగా కలుస్తుంటాం అని ఓ ఇంటర్వ్యూలో విష్ణు తెలిపారు.

Recommended Video

Jwala Gutta Dates Tamil Actor, Gets Intimate
భార్యతో విడాకులు

భార్యతో విడాకులు

యాక్టర్ విష్ణు విశాల్ ఇప్పటికే వివాహితుడు. తన చిన్ననాటి స్నేహితురాలు రజినిని ప్రేమించి పెళ్లి చేసుకొన్నాడు. వారిద్దరికి ఆర్య అనే కుమారుడు ఉన్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల వారిద్దరు 2018లో లీగల్‌గా విడాకులు తీసుకొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X