ఫ్యాన్స్‌తో 100 ముద్దులు పెట్టించుకున్న వీణా మాలిక్ (ఫోటోలు)

By Bojja Kumar

ముంబై: పబ్లిసిటీ కోసం ఎంతకైనా తెగించి తరచూ ఏదో ఒక సెన్షేషన్ కార్యక్రమం చేస్తూ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్న పాకిస్థానీ భామ, బాలీవుడ్ హీరోయిన్ వీణా మాలిక్ తన బర్త్‌డే(ఫిబ్రవరి 26) సందర్భంగా మరో సరికొత్త ప్రమోగం చేసి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. తన పుట్టిన రోజు సందర్భంగా ఒకే నిమిషయంలో 100 ముద్దులు పెట్టించుకుని సరికొత్త రికార్డు సృష్టించిది. ఆమెకు 100 ముద్దులు పెట్టుకున్న వారు ఆమె అభిమానులే కావడం గమనార్హం.

వీణా మాలిక్‌తో 100 లిప్ లాక్ ముద్దులు అని ప్రచారం చేయడంతో చాలా మంది అభిమానులు ఆశతో పాల్గొన్నారు. అయితే తీరా అక్కడికి వచ్చే సరికి ఆమె చేతిపై మాత్రమే ముద్దు పెట్టుకునే అవకాశం కల్పించారు. ఏది ఏమైతేనేం ఆమెను ముద్దు పెట్టుకునే అవకాశం వచ్చిందుకు తెగ సంబర పడిపోయారు అభిమానులు.

ఈ అవకాశం 'ది సిటీ దట్ నెవర్ స్లీప్' మూవీ రియాల్టీషోలో కాంటెస్టెలో పాల్గొన్న వారికి దక్కింది. 'ది సిటీ దట్ నెవర్ స్లీప్' అనేది వీణా మాలిక్ రాబోయే బాలీవుడ్ చిత్రం. బాలీవుడ్ హంట్ అనే కార్యక్రమం ద్వారా ఈ చిత్రంలో వీణా మాలిక్ సరసన పర్ ఫెక్ట్ గా సూటయ్యే హీరోను ఎంపిక చేయడంలో భాగంగా ఈ కాంటెస్టు నిర్వహించారు.

ఫ్యాన్స్‌తో 100 ముద్దులు పెట్టించుకున్న వీణా మాలిక్ (ఫోటోలు)

రియాల్టో షోలో పాల్గొన్న వారు వీణా మాలిక్‌ను ముద్దు పెట్టుకుంటున్న దృశ్యం.

ఫ్యాన్స్‌తో 100 ముద్దులు పెట్టించుకున్న వీణా మాలిక్ (ఫోటోలు)

తన బర్త్ డే కేకును కట్ చేస్తున్న వీణా మాలిక్.

ఫ్యాన్స్‌తో 100 ముద్దులు పెట్టించుకున్న వీణా మాలిక్ (ఫోటోలు)

తన బర్త్ డే వేడుక సందర్భంగా ఫోటో గ్రాఫర్లకు సెక్సీగా ఫోజులు ఇస్తున్న వీణా మాలిక్.

ఫ్యాన్స్‌తో 100 ముద్దులు పెట్టించుకున్న వీణా మాలిక్ (ఫోటోలు)

వీణా మాలిక్‌కు పోటీ పడి ముద్దులు పెడుతున్న అభిమానులు.

వీణా మాలిక్‌తో 100 లిప్ లాక్ ముద్దులు అని ప్రచారం చేయడంతో చాలా మంది అభిమానులు ఆశతో పాల్గొన్నారు.

ఫ్యాన్స్‌తో 100 ముద్దులు పెట్టించుకున్న వీణా మాలిక్ (ఫోటోలు)

తీరా అక్కడికి వచ్చే సరికి ఆమె చేతిపై మాత్రమే ముద్దు పెట్టుకునే అవకాశం కల్పించారు.

వీణా మాలిక్ నటిస్తున్న ఇతర సినిమాల వివరాల్లోకి వెళితే.... ప్రస్తుతం ఆమె ది డర్టీపిక్చర్ సిల్క్ సక్కత్ హాట్ మగ అనే కన్నడ చిత్రంలో, సూపర్ మోడల్, జిందగీ 50-50, ముంబై 125కి.మీ అనే బాలీవుడ్ చిత్రాల్లో, తెలుగులో నగ్నసత్యం అనే మరో చిత్రంలో నటిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X