»   » అది ఎన్టీఆర్ కాదు, ఫేక్ ఫోటో.... వారి క్రియేటివిటీకి హాట్సాఫ్!

అది ఎన్టీఆర్ కాదు, ఫేక్ ఫోటో.... వారి క్రియేటివిటీకి హాట్సాఫ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమాకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని రోజులుగా ఎన్టీఆర్‌కు సంబంధించిన ఫోటోస్ అటూ కొన్ని పిక్స్, వీడియోస్ ఇంటర్నెట్లో వైరల్ అయింది. ఇందులో మొహం కనిపించకుండా ఎన్టీఆర్ జిమ్ చేస్తున్నట్లు ఉంది.

కొత్త AI powered cameraతో OPPO F7, 25 ఎంపీ AI సెల్ఫీ కెమెరాతో..

ఎన్టీఆర్‌ ప్రస్తుతం ఎల్.స్టీవెన్స్ అనే ఫిట్‌నెస్ ట్రైనర్‌ వద్ద శిక్షణ తీసుకుంటున్నాడు. ఈ ఫోటోలు వైరల్ కావడంతో విషయం స్టీవెన్స్ వరకు వెళ్లింది. అది ఫేక్ ఫోటోలుగా నిర్దారిస్తూ ఆయన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.

నెల జీతం సరిపోవడం లేదు: చిన్నారి కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన

Gym trainer L. Stevens about NTR Fake Photo

సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఎన్టీఆర్ ఫోటోలులు నిజం కాదు. ఎవరో వీటిని క్రియేట్ చేశారు. వారి క్రియేట్ విటీకి హాట్సాఫ్.... అంటూ స్టీవెన్స్ వివరణ ఇచ్చారు. కాగా... ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాలో నటిస్తున్నారు. దీని తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్‌తో మల్టీ స్టారర్ మూవీ చేయబోతున్నారు.

English summary
Recently a picture of Junior NTR went viral on the social media. In that picture we can see Taarak from behind doing workouts in the gym. From the past few months NTR has been taking training under the gym trainer L. Stevens. However, he cleared the air claiming that those photos are on social media are fake.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X