»   »  హంసానందిని వీడియోకు పిచ్చ క్రేజ్..అలా చేస్తే మీదీ చూస్తారు

హంసానందిని వీడియోకు పిచ్చ క్రేజ్..అలా చేస్తే మీదీ చూస్తారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: జనాలను ఎట్రాక్ట్ చేయాలంటే ఏదో ఒక కొత్త పని చేసి తీరాల్సిందే. రొటీన్ ని బ్రేక్ చెయ్యాల్సిందే. అలాంటి పనే ఐటం సాంగ్ లతో పేరు తెచ్చుకుంటున్న హంసా నందిని రీసెంట్ గా చేసింది. ఇంతకీ ఆమె ఏం చేసింది

సంక్రాంతి సూపర్ హిట్ 'సోగ్గాడే చిన్నినాయనా' చిత్రంలో నాగార్జున మరదలిగా నటించిన నటి హంసా నందిని. ఆమె తొలిసారి బంగీ జంప్‌ చేశారట. ఈ విషయాన్ని హంసా సోషల్‌మీడియా ద్వారా వీడియో లింక్‌ను అభిమానులతో పంచుకున్నారు. న్యూజిలాండ్‌లో ఈ సాహసం చేశానంటూ ఆనందం వ్యక్తం చేశారు.

వూపిరి ఆగినంత పనైందని పేర్కొన్నారు. మీలో సాహసోపేత గుణాలు ఉంటే తప్పక ఈ సాహసం చేయలని అభిమానులకు సలహా ఇచ్చారు. తొలుత పైనుంచి కిందకి దిగడానికి హంసా నందిని కొంచెం భయపడినా.. తరువాత గాల్లో తేలుతూ చాలా ఉల్లాసంగా చేసినట్లు వీడియో చూస్తే తెలుస్తోంది.

English summary
The video of Hamsa Nandini's bungy jump doing this has gone viral on Youtube.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu