»   » లవర్స్ డే: న్యూజిలాండ్‌లో ఆమె ఎవరితో? (సెల్ఫీ పిక్)

లవర్స్ డే: న్యూజిలాండ్‌లో ఆమె ఎవరితో? (సెల్ఫీ పిక్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రేమికుల రోజును టాలీవుడ్ సెలబ్రిటీలు తమదైన స్టైల్ లో సెలబ్రేట్ చేసుకున్నారు. కొంత మంది స్టార్స్ తమ లైఫ్ పార్టనర్స్ తో స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకోగా, మరికొందరు స్టార్స్ మాత్రం తమ లవర్స్ తో రహస్య ప్రదేశాల్లో గడిపారు. టాలీవుడ్ హాట్ బ్యూటీ, ఐటం గర్ల్ హంసా నందిని న్యూజిలాండ్ లో వాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నారు.

తాజాగా ఆమె తన సోషల్ మీడియాలో ఓ సెల్ఫీ ఫోస్టు చేసారు. అయితే ప్రత్యేకంగా ఆమె లవర్స్ డే రోజు న్యూజిలాండ్ వెళ్లడంపై హాట్ టాపిక్ నడుస్తోంది. హంసా నందిని రహస్యంగా తన లవ్ లైప్ కొనసాగిస్తోందని, తన లవర్ తో కలిసి న్యూజిలాండ్ వెళ్లి ఉంటుందనే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. అయితే ఆమె పోస్టు చేసిన సెల్పీ మాత్రం సింగిల్ గానే ఉంది.

హంసా నందిని గురించిన వివరాల్లోకి వెళితే....తెలుగు సినిమా పరిశ్రమలో ఐటం సాంగుల ఆనవాయితీ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాలం నుండి ఉంది. ఒకప్పుడు జయమాలిని, జ్యోతి లక్ష్మి, డిస్కో శాంతి లాంటి వాళ్లు ఇండస్ట్రీని ఐటం సాంగులతో ఓ ఊపు ఊపితే.... ఆతర్వాత ముమైత్ ఖాన్ లాంటి వారు తమ హవా కొనసాగించారు. తాజాగా తెలుగు సినిమా పరిశ్రమలో ఐటం గర్ల్ గా తన హవా కొనసాగిస్తోంది హాట్ బ్యూటీ హంసా నందిని. మిర్చి, అత్తారింటికి దారేది, భాయ్, రామయ్యా వస్తావయ్యా, లెజెండ్, ఇటీవల వచ్చిన బెంగాల్ టైగర్, సోగ్గాడే చిన్నినాయనా లాంటి చిత్రాల్లో హంసా నందిని అందరగొట్టింది.

సెల్పీ..

సెల్పీ..

హంసా నందిని లవర్స్ డే రోజు న్యూజిలాండ్ లోని బీచ్ లో గడిపింది.

లెజెండ్ చిత్రంలో...

లెజెండ్ చిత్రంలో...

బాలయ్య హీరోగా తెరకెక్కిన లెజెండ్ చిత్రంలో ఇటీవల హంసా నందిని ఐటంసాంగ్ చేసిన సంగతి తెలిసిందే. సినిమాకు ఆ సాంగ్ హైలెట్ అయింది.

అత్తారింటికి దారేది

అత్తారింటికి దారేది

అత్తారింటికి దారేది చిత్రంలోని స్పెషల్ సాంగులో హంసా నందిని స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

మిర్చి

మిర్చి

మిర్చి చిత్రంలో హంసా నందిని చేసిన ఐటం సాంగ్ అప్పట్లో మాస్ హిట్ అయింది.

భాయ్

భాయ్

నాగార్జున హీరోగా తెరకెక్కిన ‘భాయ్' చిత్రంలో హంసా నందిని ఐటం సాంగుకు మంచి పేరొచ్చింది.

English summary
Hamsa took to New Zealand for a long vacation along with her friends. While she returned from the exotic island a couple of days earlier, the other day she shared a selfie from the beach on Valentine's Day eve.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu