twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తన పిల్లలతోనే హన్సిక న్యూఇయర్ సంబరాలు

    By Bojja Kumar
    |

    ఈ న్యూఇయర్ ను హీరోయిన్ హన్సిక తన పిల్లతోనే జరుపుకోనుంది. ఇంతకీ హన్సిక పెళ్లెప్పుడు చేసుకుంది? పిల్లలను ఎప్పుడు కనిందని అనుకుంటున్నారా?....

    తన 20వ పుట్టినరోజు సందర్భంగా హన్సిక ఈ సంవత్సరం ఆగస్టులో 20మంది అనాద పిల్లలను దత్తత తీసుకుంది. ఆ పిల్లల చదువు, ఆహారానికయ్యే ఖర్చుని తనే భరించాలని నిర్ణయించుకుంది. వీలు కుదిరినప్పుడల్లా వారిని కలుస్తుంది కూడా. న్యూఇయర్ వేడుకలను తన పిల్లలతోనే జరుపుకోవాలని నిర్ణయించుకుంది.

    తమిళ చిత్రం 'ఒకెఒకె' షూటింగ్‌లో 10 రోజులు పాల్గొని ఇటీవలే జోర్డాన్ నుంచి ముంబయ్ చేరుకున్న హన్సిక న్యూ ఇయర్‌ని అక్కడే సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. న్యూఇయర్ వేడుక స్నేహితులతో కలిసి చేసుకుంటే ఆ ఆనందం తనకు, తన స్నేహితులకు మాత్రమే పరిమితమవుతుంది. అదే తను దత్తత తీసుకున్న 20 మంది పిల్లలతో కలిసి చేసుకుంటే… వారి కళ్లల్లో కనిపించే ఆనందాన్ని దేనితోనూ వెలకట్టలేం అని అంటోంది. కొత్త సంవత్సరం రోజె తన పిల్లలందరినీ'రోడ్ ట్రిప్' తీసుకెళ్లాలనుకుంటుందట కూడా...

    English summary
    Behind the bubbly persona of Hansika Motwani is a generous human being who loves dispossessed kids. This is the reason why she will spend her altruistic time with her 20 adopted kids and take them on a picnic. The fun-loving actress will spend the day with the children and make them experience celebration.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X