20 వస్తే సెక్సీగా కనిపిస్తా
దేశముదురు ఫేం హీరోయిన్ హన్సికా మొత్వానీ ఇపుడు కంత్రిలో నటిస్తోంది. దేశముదురు సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో ఆమెకు విపరీతంగా అవకాశాలు వచ్చిపడ్డాయి. ఎందుకోగానీ ఆమె వాటిని అంగీకరించలేదు. తను అనుకున్న తీరు పాత్రలు రాకపోవడం మూలానే వాటిని నిరాకరించినట్టు చెబుతోంది. ఇపుడే 17 ఏళ్ల వయసులోకి ఎంటరవుతున్న హన్సికా సినిమా ఫీల్డ్ లో మరో 10-15 ఏళ్ల దాకా కొనసాగుతానంటోంది. 20 ఏళ్ల వయసు వచ్చేనాటికి నేను సెక్సీగా కనిపిస్తానని అంటోంది. అందులో బాగంగానే ఇపుడు తొమ్మిది కిలోలు తగ్గానని అంటోంది.


Click it and Unblock the Notifications











