ఎవరితోనైనా సై...హన్సిక

ఇక భారీ పారితోషికం ఇస్తే ఐటమ్ సాంగ్స్ లో చేసేందుకు హన్సిక రెడీ అని కూడా రూమర్స్ వచ్చాయి. వాటి గురించి హన్సిక మాట్లాడుతూ ఐటెమ్ సాంగ్ లలో నటించడానికి ఎక్కువ మొత్తాన్ని డిమాండ్ చేస్తున్నానని ప్రచారం మొదలైంది. ఇది అర్థం లేని, ఆధారరహితమైన పుకారు. 'బిల్లా'లో ఐటెం సాంగ్ లో డాన్స్ చేయటానికి కారణం డబ్బు కాదు. దర్శకుడు మెహర్ రమేష్. తను నాకు సోదరుడు లాంటి వాడు. తనడిగితే కాదనలేక చేశాను. ఈ విషయం ఎప్పట్నించో చెబుతూనే ఉన్నాను. అంతేగానీ ఐటమ్ సాంగ్స్ చేయటం నాకిష్టం లేదు. ఇక మీదట చెయ్యను. నేనెప్పుడూ ఎవరినీ డబ్బు డిమాండ్ చేయనూ లేదు అంటోంది.
hansika item song billa prabhas meher ramesh young stars media film story హన్సిక క్రేజీ స్టార్ యంగ్ హీరోలు మీడియా బిల్లా మెహర్ రమేష్


Click it and Unblock the Notifications