ఎక్సపోజింగ్ పై హన్సిక షాకింగ్ గా..
హన్సిక వచ్చిన కొత్తలో మాట్లాడటానికి భయపడేది కానీ ఇప్పుడు మైక్ దొరికితే చాలా అదరకొట్టేస్తోంది.తాజాగా తమిళ మీడియాతో మాట్లాడుతూ ఎక్సపోజింగ్ గురించి ఓ ఘాటు స్టేట్మెంట్ వదిలి అందరినీ షాక్ చేసింది.ఆమె మాటల్లోనే..అందరూ ఎక్స్‌ఫోజింగ్ వద్దూ... అంటుంటారుకానీ నిజంగా ఎక్స్‌పోజ్ చేస్తుంటే చేసేవారికి ఎలా ఉన్నా కానీ దాన్ని చూసేవారిని చూస్తే మనకెంతో సంతోషంగా ఉంటుంది అంది హన్సిక.అయితే తాను గతంలో ఎప్పుడూ తాను హద్దులుదాటి ఎక్స్‌పోజ్ చేయలేదని, ఇప్పుడు కూడా అదే మాటమీద నిలబడ్డానని చెప్పింది.
అయితే ఎక్స్‌పోజ్‌ను చూసి ఎంజాయ్ చేసే వాళ్లని గమనించాలని మాత్రం ఉంటుంది.ఇంతకీ హన్సిక ఎక్సపోజింగ్ కి రెడి అని అందరకి తెలియబరచటానకి ఇలా చెప్పిందా అనేది ఇప్పుడు అక్కడ నిర్మాతలను ఆలోచనలో పడేసింది.ఇక హన్సిక తెలుగులో ప్రస్తుతం కందిరీగ చిత్రం చేస్తోంది.త్వరలో విడుదలయ్యే ఈ చిత్రంలో రామ్ హీరోగా చేసాడు.బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆడియో ఇటివలే విడుదలైంది.అలాగే సిద్దార్ధ సరసన ఆమె ఓహ్ మై ప్రెండ్ చిత్రంలోనూ చేస్తోంది.దిల్ రాజు నిర్మిస్తున్న ఆ చిత్రంలో శృతి హాసన్ మరో హీరోయిన్ గా చేస్తోంది.వీటిల్లో ఆమె ఏ మేరకు ఎక్సపోజింగ్ చేసిందో చూడాలి అంటున్నారు అభిమానులు.


Click it and Unblock the Notifications











