చివరకి హన్సిక ఒప్పుకుంది

నరేన్ ఈ సినిమాను ఏక్షన్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దనున్నట్లు సమాచారం. ఇక హన్సిక దాదాపు కోటి రూపాయలు వరకూ డిమాండ్ చేస్తూ రామ్ సరసన మస్కాలా చేసింది. అలాగే ప్రభాస్ భిళ్ళా లో ఐటం సాంగ్ కి కమిట్ అయ్యింది. ప్రస్తుతం సిటీ అవుట్ స్కర్ట్స్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. అలాగే ఈ చిత్రానికి బి.యన్ రవి కథ-మాటలు అందిస్తున్నాడు. మొదట బాలకృష్ణ తో చేద్దామనుకున్న ఈ ప్రాజెక్టు ఆయన రాజకీయాల్లో బిజీ అవటంతో కళ్యాణ్ రామ్ చేస్తున్నాడు.రెండు ఫ్యాక్షన్ కుటుంబాల మధ్య జరిగే కథగా ఈ చిత్రం తెరకెక్కుతోందని ఫిల్మ్ నగర్ లో వినపడుతోంది.


Click it and Unblock the Notifications











